Ee Srushtini Chesinadi Video Song || Telugu Christian Songs || BOUI Video Songs

Faith Score0
Faith Score0

Ee Srushtini Chesinadi Video Song || Telugu Christian Songs || BOUI Video Songs


King Johnson Victor Live Song
Ee Srushtini Chesinadi…
Video song

Vocals: Dr.M Johnson Victor
Music: Dr.M.Johnson Victor
Lyrics: Dr.M.Johnson Victor
Album: God Created (2016)
Produced by: BOUI International
Video Editing: K.Nani

Song Lyrics 👇

ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది.
ఈ మనిషిని చెసినది దేవుడని అది తెలిపినది
దేవుడే లేనిదే ఈ సృష్టేలేదులే ప్రతి దినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే నీ ముందు ఉన్నవన్ని తాకి చూడు గాడ్ క్రియేటెడ్ గాడ్ క్రియేటెడ్
గాడ్ క్రియేటెడ్ దేవుడే సృజించెన్

1. ఈ చెట్టులో కాయ ఏమంది ఆహారమే ఉంది రమ్మంది. ఈ చెట్టులో కాయ ఏమంది ఈ కాయనే తెంపి తినమంది
నీ ఆకలే తీర్చాలని నువు రాక ముందుందిగా
ఆ దేవుడే చేసాడని నువు రాక ముందే గదా
నీ ముందు ఉన్నవన్ని తాకి చూడు…
గాడ్ క్రియేటెడ్ గాడ్ క్రియేటెడ్
గాడ్ క్రియేటెడ్ దేవుడే సృజించెన్

సృష్టి మనకు నువ్వు తనకు

2. ఈ చెట్టులో కాయ ఏమంది చేసింది దేవుడని చెప్పింది ఈ పువ్వులో రంగు ఏమంది చేసింది దేవుడని తెలిపింది
ఈ సృష్టిలో వున్నవన్నియు ఇచ్చింది నీకే గదా
ఆ దేవుడే నీ తండ్రని నా యేసు చెప్పాడుగా
నీ ముందు ఉన్న బైబిల్ చదివి చూడు…
గాడ్ క్రియేటెడ్ గాడ్ క్రియేటెడ్
గాడ్ క్రియేటెడ్ దేవుడే సృజించెన్

సృష్టి మనకు నువ్వు తనకు ‘2’

#Teluguchristiansongs
#Bouivideosongs
#Jayashalivideosongs

Subscribe Our Channel for more Songs & Tracks.
https://youtube.com/c/BewareofGODTv
Like, Share, Support & Spread The Gospel

mail: [email protected]

Thank You for Watching

God Bless You All

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Beware of GOD Tv
      Songs Fire
      Logo