Ennika leni nannu | end time message songs | latest telugu Christian songs | jesus songs 2023|

Ennika leni nannu | end time message songs | latest telugu Christian songs | jesus songs 2023|
ఎన్నిక లేని నన్నూ ఎన్నుకున్నావయా
పాపాల ఊబినుండి పైకి లేపావయా
నీదు ప్రేమను నే కొలువ గలనా ఆ ప్రేమను వివరించ గలనా ఏ కవికైననూ కలము కైననూ …. అసాధ్యం అసాధ్యమూ
1). నా పాప భారమంతా… నీవే మోసితివిగా
నను నీ వధువుగా నీవే ప్రకటించితివిగా
2). సజీవ పత్రికగా నను చెక్కుకుంటివీగా
ఆత్మీయ వరాములతో నను వెలిగించుచుంటివీగ