
Full Song / మధురమైనది.. / New Song / 2023 Latest Telugu Christian song / CGTI VKR Songs / @VKRGOSPELMEDIA

Full Song / మధురమైనది.. / New Song / 2023 Latest Telugu Christian song / CGTI VKR Songs / @VKRGOSPELMEDIA
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
మధురమైనది – మార్పులేనిది
స్వచ్ఛమైనది – సృష్టిలో శ్రేష్ఠమైనది (2)
మరువలేనిదీ – శాశ్వతమైనదీ…..
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది – క్రీస్తు ప్రేమతత్వమదీ…
1) ప్రేమకు రూపమిచ్చి
భువిపై మనిషిగా పుట్టి –
ప్రేమను మనిషికి పంచి
పాపులను క్షమించి (2)
నిందలను భరించి – హింసలను సహించి
మాదిరిని చూపించి – మార్గము తానై వేసి
నిలిచింది మహాత్ములకు ఆదర్శంగా –
గెలిచింది మనసులను విశ్వవ్యాప్తంగా (2)
మరువలేనిదీ – శాశ్వతమైనదీ…..
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది – క్రీస్తు ప్రేమతత్వమదీ…
(మధురమైనది)
2) కరుణకు రూపమిచ్చి
కనికరమును ధరించి
దయాగుణం చూపించి
రోగులను స్వస్థపరచి (2)
బీదల ఆకలి తీర్చి – మనిషికి ప్రేమను నేర్పి
శత్రువును ప్రేమించి – దుష్టత్వమును సహించి
నిలిచింది మనుష్యులకు మాదిరిగా
నడచింది భూలోకంలో దైవముగా (2)
మరువలేనిదీ – శాశ్వతమైనదీ…..
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది – క్రీస్తు ప్రేమతత్వమదీ…
(మధురమైనది)
VKR Song No: 62
Title: ” మధురమైనది – మార్పులేనిది ”
Our Special thanks to:
Bro. Rajesh Bunga, Israel
Credits:
Lyric, Tune: Dr. Y. Vijay Kumar
Music: Prasanth Penumaka
Vocals: Ramu Ji
Rhythms: Nishanth Penumaka
Thabala: Kiran
Chorus: Priya & Feji
Flute: Ramesh K
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
Vocals Recorded @ Judson Studios, Chennai by Judson Solomon
Digitally Mastered by Cyril Raj M
Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
All Songs Play List :
2023 Good Friday Song / Heart Touching Latest Telugu Christian Song
2022 CHRISTMAS SONG-1(ఎంతో ఆనందం) Video Link:
For UP Coming Meetings And More Details Contact :
Dr. Y.VijayKumaR (VKR). CGTI Ministries – 9000909192
మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….