Gadachina Kalamantha | Latest Telugu Christian Songs #latest #telugu #newyear #song #2024 #psmmoses
#newyearsongs2024 #latestnewyearsongs2023 #newchristiansongs2024 #sthuthiganamsingingteam #teluguchristansongs2023
Gadachina Kalamantha Song 2024 || గడచిన కాలమంత కృపలో మము కాపాడిన పాట 2024 ||నూతన సంవత్సర గీతం 2024 || Latest Telugu Christian New Year Song 2023 || #latest #newyear #song #2024 #psmmoses
Dear friends
Praise The Lord 🙏
గడచిన కాలమంతా తన కృపలో మనలను, మన కుటుంబాలను
కాచి కాపాడి 2024 వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబోవుచున్న దేవాది దేవునికి కృతజ్ఞతో వ్రాసి పాడిన ఈ నూతన సంవత్సర గీతానికి
“నా కుమారుడు” ( Joseph Henry ) 9th Class మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది
దయచేసి వినండి నచ్చితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి
[ప్రతి ఒక్కరు పాడదగిన పాట]
దేవుడు మిమ్మును దీవించునుగాక అమెన్
Lyrics Tune Vocals: Ps. M.Moses
Music: Joseph Henry
chorus: Supriya, Blessy Hadassah
flute : Mr. Pramod
Mixing and Mastering : Anil Vemula
Lyrics
వందనాలు వందనాలు దేవా నీకే వందనం
కోట్లాది స్తోత్రాలకు అర్హుడా వందనం – 2
గడచిన కాలమంతా కృపలో మము కాపాడిన
శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2
1. ప్రతి సమయమందు నీ వాత్సల్యత చూపి
సమాధానమిచ్చి దీర్ఘాయుష్షిచ్చినావు -2
మాయెడల నీకున్న నీ తలంపులు
లెక్కింపజాలని బహువిస్తారములు – 2
శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2
2. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను వాడవు
చంక పెట్టుకుని నన్ను రక్షించువాడవు – 2
నీ మాటతో నన్ను బలపరిచినావు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు – 2
శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2
2024 New Christmas Song 👆
#newyearsongs2024 #latestnewyearsongs2023 #newchristiansongs2024 #sthuthiganamsingingteam #liveperformance #teluguchristansongs2023 #latestchristansongs2023 #bestteluguchristiansongs2023 #viralteluguchristiansongs #newchristiantelugusongs2023 #viralsongsintelugu2023 #jesustelugusongs #christmassongs #latestchristmassongs2023 #newchristamssongs2023 #christianoldhitsongs #chirakalamneethosnehamsong #teluguchristiansongs #christiansongsintelugu #telugusogsliveperformance #christiansongsstageprogram #livesingingprogram #livesongs #livejesussongs #livechristiansongs #christianhitsongs #mostviralsongs #viralchristmassongs #viralchristiamasongstelugu #christmassongs #christmassongsintelugu #latestchristmassongs #newchristmassongs #hemajohnchristiantelugusongs #hemajohnsongs #chrstiansongs #christmassongs #christiansdevotionalsongs #christiandevotionalsongs2023 #newyearsongs #christiannewyearsongs2023 #christannewyearsongs2024 #latestnewyearsongs #bestnewyearsongs2024 #mosesmunjurupusongs #pastormmosessongs #bestteluguchristiansongs #jesussongs