Good Friday | గుడ్ ఫ్రైడే సాంగ్ 2023| కలువరిలో కరిగిపోతివయ్యా| కన్నీరు తెప్పించే పాట|Christian song
పల్లవి
కలువరిలో కరిగిపోతివయ్యా – నా కొరకైనలిగిపోతివయ్యా – {2}
నా ప్రాణనాథ – నా యేసు రాజా నా ప్రాణనాథ – నా జీవదాత – {2}
1. నా చెడ్డ తలంపుల కొరకే – నీ తలపై ముండ్లు కిరీటం గుచ్చిరి – {2}
అయ్యయ్యో ఎట్లా భరించావో – అయ్యయ్యో ఎంతో అల్లాడావో – {2}
2. నా సిగ్గులేని పనుల కొరకే – నీ ముఖముపై ఉమ్ములు ఉసిరి – {2}
అయ్యయ్యో ఎట్లా బారించావో – అయ్యయ్యో ఎంతో అల్లాడారు -{2}
3. నా చేతులతో చేసిన పాపానికి – నీ చేతులపై మేకులు కొట్టిరి – {2}
అయ్యయ్యో ఎట్లా భరించావో – అయ్యయ్యో ఎంతో రోదించావో – {2}