Hallelujah hosanna ||telugu Cristian song @JPKOKA హల్లెలూయ హోసన్నా | తెలుగు క్రిస్టియన్ సాంగ్ 2023

Deal Score0
Deal Score0
Hallelujah hosanna ||telugu Cristian song @JPKOKA హల్లెలూయ హోసన్నా | తెలుగు క్రిస్టియన్ సాంగ్ 2023

Hallelujah hosanna ||telugu Cristian song @JPKOKA హల్లెలూయ హోసన్నా | తెలుగు క్రిస్టియన్ సాంగ్ 2023


#JPKOKA #latestteluguCristiansong #HallelujahHosanna

JP KOKA Presents
——————————
Hallelujah hosanna || హల్లెలూయ హోసన్నా || Telugu Christian Song by Ps. John Paul Koka
——————————————————————————————-
Lyrics & Vocals : Ps. John Paul Koka
Music : Prasanth Penumaka
Rythms : Nishanth Penumaka
Video Edit : Bro. Manoj Kumar
Flute : K. Ramesh
Chorus : Feji Hemambigaa
Recorded & Mixed @ Grace Music Stduio, Kavuluru
Digitally Mastered by M. Cyril Raju

Please like, Share & Subscribe ! and be Blessed !!
——————————————————————————

Ps. John Paul Koka
I.P.C Church, Anaparthi
+91 78934 62737, +91 83091 83077
——————————————————————————-

#teluguchristiansongs #teluguchristiansongs2023 #christiantelugusongs2023 #joshuashaiksongs #passionforchrist #johnpalkoka #jpkoka #anaparthi #anilkumarsongs #teluguworshipsongs #2023 #2023teluguchristiansongs #halleluyahosanna #halleluyahosannasong #prasanthpenumaka #prasanthpenumakasongs
#2023 #2023teluguchristiansongs #anaparthi #christiantelugusongs2023 #teluguchristiansongs #teluguworshipsongs

song 👉👉👉👉👉👉👉👇 👇👇👇

పల్లవి. నా యేసయ్య – రాజులకు, రాజువు
నా యేసయ్యా – ప్రభువులకు, ప్రభుడవు,(2)

ఆదియు అంతము – నిత్యుడగు దైవమా (2)

అ. ప. హల్లెలూయ -హోసన్నా (2)

1, నీ మాటే జీవము-నీ చూపే కనికరము (2)
నీ వాగ్దానము – నమ్మదగినది (2)

2, నీ ప్రేమే మధురము – నీ కృపయే ఆధారము (2)
నీ వాత్సల్యము – కోరతగినది (2)

3, నీ తలంపే ఆశ్చర్యము – నీ కార్యాలు అద్భుతము (2)
నీ చిత్తము – ఎన్నతగినది (2)

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

JP KOKA
      SongsFire
      Logo