Infant Jesus Song Jan 2023/ SMJ CREATIONS

Infant Jesus Song Jan 2023/ SMJ CREATIONS


SMJ CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church and the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching for the first time or have not yet subscribed, Please subscribe to SMJ CREATIONS to receive the latest videos to help you grow in your Christian Faith.

Lyrics by : Sr Nirmala Bandanadam
Directed by : Rev Fr. Yohanu Katru MF
Produced by: Bandanadam Maria Raj
Dedicated to: Bandanadam Showri Innaiah
Bandanadam Gnana Sundaramma
Music Director: Joseph Pasala
Singer: Deepthi Madhuri

పల్లవి:
ఓ దివ్య బాలయేసువా
దీవించు మమ్ములను
కరుణాల బాలయేసువా
ఆలించుమా మనవులను ||2||

అనుపల్లవి:
అద్భుత బాలయేసువా
మంగళమే నీదు నామము
మనోహరమే నీదు రూపము
అపురూపమే నీదు వరము

చరణం: 1
అడిగిన మీకు యిచ్చెదనంటివి
వెదకిన మీకు దొరికెదనంటివి ||2||
తట్టిన మీకు తెరిచెదనంటివి
అడిగి వెదకి తట్టుచున్నాము
నీ అద్భుత పాదములను
మేము ముద్దాడెదము

చరణం: 2
పరలోకము భూలోకము గతించిపోయిన
పదునైన నీదు వాక్యము గతించదంటివి ||2||
నీదు నామమున ఏమి అడిగిన
మా విన్నపములు ఆలింతువు
నీ మహిమ హస్తములను
మేము ముద్దాడెదము

Trip.com WW

Scroll to Top