Israyelu Raajuga dhigi vachele ||Latest Telugu Christmas song 2020 ||Telugu Christian Song

Deal Score0
Deal Score0
Israyelu Raajuga dhigi vachele ||Latest Telugu Christmas song 2020  ||Telugu Christian Song

Israyelu Raajuga dhigi vachele ||Latest Telugu Christmas song 2020 ||Telugu Christian Song


LYRICS: KUNCHEPU MAHESH M.Tech 9494822121
SUNG BY MAHESH KUNCHEPU & CHOIR
MIX&MASTERED BY KJC STUDIOS (NELLORE) 8686363277
SOUND ENGINEER: KISHORE ALAGALA
VIDEO: MARK EEDURI
PLACE: THE TELUGU SECOND BAPTIST CHURCH, MULAPET, NELLORE
MUSIC INSPIRED AND TAKEN FROM THE SONG ISRAYELIN NADHANAI
MUSIC DIRECTOR : PETER CHERANALLOR SUNG BY K.G MARKOSE
#MaheshBuildraw
#Teluguchristiansongs
#teluguchristmassongs
ఇశ్రాయేలురాజుగా దిగి వచ్చేలే ఈ లోకం – సత్యజీవ మార్గమైన దైవం
మర్త్య మైన భూమిలో ఉదయించేలే స్నేహ దైవం – బాలయేసు జ.గ.తి.కి నేస్తం
పరలోక తండ్రి కుమారుడే – ఈలోక తల్లి కుమారుడిగా
జనియించె లోకాన రక్షకుడై – పాపము మనకింక దూరమేగా ||2||
ఇశ్రాయేలురాజుగా దిగి వచ్చేలే ఈ లోకం – సత్యజీవ మార్గమైన దైవం
——————————————————————————————————-
We Wish You Happy Happy Christmas
We Wish You Merry Merry Christmas
Our Savior Jesus – born today
Let us Enjoy – Worship Together
——————————————————————————————————–
అఆ అఆ అ అ ……
1)గొల్లలంత దూతకు చెవియొగ్గిరి – పరుగున పాకకు దరి చేరిరి
బాలుని గాంచిరి కనులారా – మ్రొక్కిరి ఘనముగా మనసారా
పామరులైన ఘనత నొంది – ప్రభు యేసు ప్రేమను పొందితిరి ||2||
||పరలోక||||2||
ఇశ్రాయేలురాజుగా దిగి వచ్చేలే ఈ లోకం – సత్యజీవ మార్గమైన దైవం
అఆ అఆ అ అ ……
2) తార చూపిన మార్గమున జ్ఞానులొచ్చిరి – బంగారుబోళముసాం.బ్రాణి అర్పించిరి
లేఖనములు నె. ర. వే. రే .న. ని – తలచిరి జ్ఞానులు మదిలోన
యూ.దా.దే.శ.పు బేత్లెహేమా – అల్పమైన దానవు నీవు కాదు ||2||
||పరలోక||||2||
ఇశ్రాయేలురాజుగా దిగి వచ్చేలే ఈ లోకం – సత్యజీవ మార్గమైన దైవం
అఆ అఆ అ అ ……
3) వీధి వీధి తిరిగిCarols పాడిరి – ప్రతి ఇంటిలో Stars వెలిగించిరి
అందరూకలసి Church లోన – పాటలు పాడి స్తుతియించిరి
సందేశాలతో Pastorలు – ప్రభువుని గూర్చి ప్రకటించిరి. ||ఇశ్రాయేలురాజుగా||

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Mahesh Buildraw
      SongsFire
      Logo