Janminchenu Yesu Ilalona Full Song || Telugu Christmas Song 2022 || Ravindra Polakam
Janminchenu Yesu Ilalona Full Song || Telugu Christmas Song 2022 || Ravindra Polakam
Lyrics & Tune :RavindraPolakam
Sung By : Amulya
cast : Sushanth samuel
Music : Billy Graham Videography : Prakash
Video & VFX : Samuel
Thank You Be Blessed
For More Spiritual Videos Like,Share And Subscribe To This Channel Bless You
Song :-
జన్మించేను యేసు ఇలలోన
మనకోసమే ఈ భూవిపైన [ 2 ]
జన్మించెను ఓ రక్షకుడు
తొలగించెను మన శిక్షను… [ 2 ]
జనులారా రారండి యేసుని చూద్దాము
జనులారా రక్షణ పొందుడి ఏసుని నామములో
పాప భారము తొలగించుటకై
ఇలలోన జన్మించెను
నరకము నుండి రక్షించుటకు జన్మించెను నిజ రక్షకుడు [ 2 ]
దివి నుండి దాసునిగా ఉదయించెను క్రీస్తు ఇలలోన
నిత్య జీవము ఇచ్చుటకై జన్మించిన క్రీస్తు యేసు [ 2 ]