Jeevapradatha – జీవప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh
#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివినీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను
ఏమనిపాడెదనూ – ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే – మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై – కోరికలోని వేడుక నీవై
జతకలిసినిలిచి – జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా – నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై – ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి – దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు – విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో – ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
Try Amazon Fresh