Jyothirmayuda – జ్యోతిర్మయుడా Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu

Deal Score0
Deal Score0
Jyothirmayuda – జ్యోతిర్మయుడా  Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu

Jyothirmayuda – జ్యోతిర్మయుడా Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live

జ్యోతిర్మయుడా..
నా ప్రాణ ప్రియుడా – స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం – నా అతిశయము నీవే
నా ఆనందము నీవే – నా ఆరాధన నీవే

నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా
నీ తోటలోని – ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి – స్థిరపరచావా

నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన – పాత్రను చేయ
నను విసిరేయక – సారెపై ఉంచావా

నా తండ్రి కుమార – పరిశుద్ధాత్ముడా
త్రియేకదేవా – ఆది సంభూతుడా
నిను నేనేమని – ఆరాధించెద

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

HOSANNA MINISTRIES OFFICIAL
      SongsFire
      Logo