KADOSH || HEBREW CHRISTIAN SONG || Ps AUGUSTINE DANDINGI || HEART TOUCHING SONG
2001 సంవత్సరంలో Jerusalem Arise అనే వర్షిప్ ఆల్బంను చూడడం జరిగింది. Paul Wilbur అనే ఆరాధన నాయకుడు Jerusalem లో ఆరాధన నడిపించిన అద్భుతమైన లైవ్ వర్షిప్ Album అది. దేవుని పరిచర్యలో ఆరాధన నాయకుడు ఉంటాడు అనే విషయం మొట్టమొదటిసారిగా అప్పుడే గ్రహించాను. ఈ సిడి చూసినప్పుడు, నేను కూడా ఒక మంచి ఆరాధన నాయకుడు కావాలనే కోరిక నాలో పుట్టింది.
ఈ ఆల్బం లో పాటలు అన్నీ చాలా బాగుంటాయి. Paul Wilbur చే వ్రాయబడిన ఈ కాదోష్ [kadosh] అనే పాట ప్రత్యేకత ఏమిటంటే దేవుని నామమును గురించిన Original Hebrew మాటలు ఇందులో వ్రాయబడ్డాయి.
Song Written By Paul Wilbur
from Jerusalem arise Album
Lyrics:
Kadosh Kadosh Kadosh
Kadosh Kadosh Kadosh
Adonai Elohim tz’va’ot
Adonai Elohim tz’va’ot