karuna Gala Yesayya /New Telugu Christian song 2023 /కరుణగల యేసయ్యా/Official Full HD Song.
#karuna Gala Yesayya – కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయా – నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో /New Telugu Christian song 2023 /కరుణగల యేసయ్యా/Official Full HD Song.
#official #full #hd #song
@littleflockdeevenaground
@Deevena_Ground
29th Deevena Pandugalu – Special Song
Keys : Suresh
Pads: Kishore
Tabala : Job
Visuals : Merlyn Media.
కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయా “2”
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా “2” (కరునగల )
1: నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను “2”
ఆలోచనకర్తా ఆలోచనకర్తా
నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా ‘2’
నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ”2” (కరునగల)
2: నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను “2”
విడువని విమోచకుడా విడువని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ”2″
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ”2”. (కరునగల)
3: నా జీవితమంతా జీవించెద నీకొరకే
నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో ”2”
పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా “2”
నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ”2″ (కరునగల )