Kothaa Samvatsrtaramu | క్రొత్త సంవత్సరం | Latest New Year Telugu Christian Songs 2024

Kothaa Samvatsrtaramu | క్రొత్త సంవత్సరం | Latest New Year Telugu Christian Songs 2024


Victor Official Blog

క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా”2″
నీదయ కిరీటం మామీద వుంచినావయ్యా”2″
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం ”

1 ) గడచిన కాలంలో మావెంటే వున్నావు
విడువక మాతోడై మము నడిపించావు”2″
ఎన్నో కార్యాలు మాపైన చేసావు
కంటికి రెప్పవలె కాపాడినావు ” 2 ”
నీదయా దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు ” 2 ”
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం ”

2 ) చేసిన పాపములో నీరక్తము కార్చావు
ఎండి బ్రతుకులలో నీజీవం పోసావు “2”
శత్రువులపై విజయమును ఇచ్చావు
మరణము నుండి తప్పించినావు ” 2 ”
నీకృపా క్షేమములు
మాకు తోడుగా వుంచియున్నావు ” 2 ”
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం ”

#Telugu Christian worship songs #Telugu lyrical songs Christian #Telugu Christian New songs #Christian trend song

Christian News, Articles, and Other Resources to Help Christians with their Spiritual Growth.
Padala Suresh Babu, Padala Suresh Babu Christmas Songs, Padala Suresh Babu Songs
New Christmas Songs, New Christmas Songs 2022, New
Christmas Songs 2022 Telugu, New Christmas Songs Video, New Christmas Songs Dance, New Christmas Songs 2022 Telugu, New Christmas Songs 2022 Telugu Dance Latest Christmas Songs, Latest Christmas Songs Telugu, Latest Christmas Songs 2022 Telugu, Latest Christmas Songs 2020, Latest Christmas Songs Dance, Latest Christmas Songs

Exit mobile version