LATEST JESUS SONG || HOREBU JESUS SONGS… 2023

LATEST JESUS SONG || HOREBU JESUS SONGS… 2023

LATEST JESUS SONG || HOREBU JESUS SONGS… 2023


MUSIC & TUNE BRO PRASANTH MAGGAM 9885353125.
PRODUCER AND LYRIC BROTHER KORNALI (SIVA ) 9676280654
KEYS PROGRAMED BY BRO CHINEE.
RHYTHEM BRO BONNU.
THBALA BRO ANILROBIN,NOVA,SUREASH.
STUDIO JOYS STUDIO & VINCY STUDIOS CHENNAI.
FLUTE BRO RAMESH
SHAENAI DR BALEASH GARU CHENNAI.
SITAR NANDHU GARU
MIX MASTER VINCENT GARU
VFX BRO HALALUYARAJU.
SUTUDIO ENGINEER BRO LALITHKIRAN.
SUNG BY SIS SIREESHA BHAGAVATULA.
VED BY BRO RAJKUMAR R.K STUDIOS & MELVIN
పల్లవి…
నే చూడ గల నా …నీ దివ్య రూపం
నే తా క గల నా …నీ కరుణ హస్తం
దివ్య పరిమళతో యున్నట్టి దేవ..
నా కాంతి రేఖవై నును నడుపు తుంటే
నాజీవనజ్యోతివైననువెలిగించుచుంటివే
ఇంతటి ఘనమైన నీ దివ్య రూపం
పల్లవి…..
చరణం..1
ఆకాశ జలము లే నీ చేతి పనులు గా నిరాకారశూన్యమందుభువినేనిర్మించగా
నీ మాట పలుకులే సూర్యచంద్ర కాంతులై
దివ్య జ్యోతులై వెలిగి మమ్ము నడుపుతు0టే
ఇంతటి ఘన మైన నీ దివ్య రూ..పం
పల్లవి…..
చరణం…2
సకల జీవ రాసుల పై అధిపతిగా మమ్ము యెంచి
ముదిమి వచ్చు వరకు మమ్ము ముద్దాడు తుoటే
మా పాప భారమే అదిక మైనవేలలో…
దివి నుండి భువికే యేతెంచి నావుగా
మా పాప రక్షణకై బలి యైన క్రీస్తు వా
పల్లవి…

Trip.com WW

Scroll to Top