
Latest New Telugu Christmas Folk Song 2018 -INTINTA PANDAGA-Manoj David-Enoch Jagan-

Latest New Telugu Christmas Folk Song 2018 -INTINTA PANDAGA-Manoj David-Enoch Jagan-
Today in the town of David a Savior has been born to you; he is the Messiah, the Lord.Luke 2:11
Here comes our new Christmas folk song for 2018.
Merry Christmas to all, Let this Christmas bring you joy and happiness in all houses. Christmas is not about stars and Christmas trees but its all about birth of Christ. Share and Subscribe !!
INTINTA PANDAGA
Lyrics ,Tune, Composed by :
Manoj David
Music Composed by:
Enoch Jagan
Cinematography :
Sunil Jones
Video Editing by:
Chanus Barnabas
Vocals:
Manoj David
Enoch Jagan
Samson JD
Trinity
Telugu Lyrics
ఇంటింటా పండగ క్రిస్మస్ తెచ్చెను నిండుగా చేద్దామా వేడుక యేసయ్య పుట్టెగా.. (2)
ఆకాశంలో అలజడి , దూతలు చేసే హడావుడి , భువిలో నిండే సందడి , సంతోషాల సవ్వడి
II ఇంటింటా II
(1) పరలోకంలో సింహాసనం విడిచి , భూలోకానికి బలిగా వచ్చాడయ్యా..
పశుల పాకలో జన్మించి , కన్య మరియ గర్భమందు పుట్టడయ్యా..
భూరాజుల లో అలజడి , గొల్లలు చేసే హడావుడి ,
రాజుల రాజు వచ్చెనండీ , జ్ఞానులు వెలికి వచ్చారండి
II ఇంటింటా II
(2) పరలోకంలో ఉన్న ఆనందమును భూలోకంలో మనకు తెచ్చాడయ్యా..
మానవాళికి రక్షణ కలిపించ పాపము బాప శిలువ ఎక్కాడయ్యా..
అపవాదిలో అలజడి , శుద్ధులు చేసే హడావిడి ,
రక్షకుడు పుట్టెనండీ , రక్షణ బూర ఊదండి
II ఇంటింటా II
(3) పరలోకానికి మార్గము చూప ఈ భువికి దిగి వచ్చాడయ్యా..
ఆయనను నమ్మిన వారందరికి , పరలోకములో స్థలము ఇచ్చాడయ్యా..
పాపులలో అలజడి , పరలోకంలో సందడి ,
మార్గము చూప వచ్చాడండీ , లోకానికి వెలుగు తెచ్చాడండీ
II ఇంటింటా II