Latest New Telugu CHRISTMAS Song 2020-2021//PUTTADU YESAYYA RO..!//పుట్టాడు యేసయ్య రో..!//
SOUND OF SALVATION WORSHIP TEAM WISHING YOU //HAPPY CHRISTMAS// WITH OUR SONG
PUTTADU YESAYYA RO…!
LYRICS ,TUNE & SUNG BY : KIRAN JOEL (Ph no : 8328242512)
BACKING VOCALS : Bro. VIJAY & JACHIN KARUNAKAR
MUSIC : RAJANAND {VISHAKAPATNAM}
D O P : CHINNU (BASHA)
VIDEO EDITING : KIRAN JOEL
LYRICS…,
పల్లవి :
పుట్టాడు యేసయ్య రో – పాపాలు తొలగించే రో
ఈ ఆనంద వేళలో – చిందులే వేయాలి రో “2”
ఈ గొప్ప శుభవార్త లోకానా చాటేదం
మనమంతా ఏకమై క్రీస్తును కొనియాడేదం “2” – / పుట్టాడు/
చరణం 1 :
కష్టాలన్నీ తీర్చుటకు – బాధలన్ని తొలగించుటకు “2”
ని కోసం వచ్చాడు రో – నా కోసం వచ్చాడు రో “2” – / పుట్టాడు/
చరణం 2 :
ఓ చెల్లెలా ఓరోరి తమ్ముడా
అన్న అక్క అందరు వినండి “2”
KING OF KINGS – LORD OF LORDS
ALMIGHTY GOD
BORN FOR YOU BORN FOR ME
A MERRY MERRY CHRISTMAS
రక్తాన్ని కార్చడు రో – తన ప్రాణాన్ని ఇచ్చాడు రో “2” – / పుట్టాడు/
#Soundofsalvation #LatestNewChristmasSong #Kiranjoel