Latest New Telugu CHRISTMAS song 2020 II KOYILAMMA PAADENANTA #Dr_Naresh -Kenny – SalkapuramJeevan

Deal Score0
Deal Score0
Latest New Telugu CHRISTMAS song 2020 II KOYILAMMA PAADENANTA  #Dr_Naresh -Kenny – SalkapuramJeevan

Latest New Telugu CHRISTMAS song 2020 II KOYILAMMA PAADENANTA #Dr_Naresh -Kenny – SalkapuramJeevan


#NewTeluguChristmasSong #Koyilamma_paadenanta #LatestNewChristmasSong2020

Lyrics:
కోయిలమ్మ పాడెనంట క్రీస్తిల పుట్టెనని
గొర్రెపిల్ల ఆడెనంట యేసుదయించెనని – (2)
లోకమంత సంతసించి సంబరాలు చెసేవేళ
ఉల్లమంత ఉత్సాహించి క్రీస్తునారాధించేవేళ – (2)
క్రిస్మస్ పాట పాడండోయ్ యేసుని చేరరారండోయ్ – (2)

ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఆనందమే
యేసు రాజు పుట్టెనని ఎంతో ఆనందమే -(2) ||కోయిలమ్మ||

1. యుదా దేశమంట బెత్లహేము నగరమంట
పశువుల పాకయంట రాజుదయించెనంట – (2)
రాజుకు తెలియవు ఈ పేదగొప్ప బేధమంట – (2)
తండ్రిమాట గైకొని ఈ లోకానికి వచ్చెనంట – (2) ||ఆనందం||

2.యోసేపు మరియ ఇంట మురిపాల ముత్యమంట
దీనజనుల పాలిట కడుప్రేమ చూపునంట – (2)
మహిమను విడచి మనకై మహికెత్తెచెనంట – (2)
లోకాన దిగులేవి మన దాపు జెరవంట – (2) ||ఆనందం||

Lyrics,Tune,Vocal : Salkapuram.Jeevan
Music – Kenny chaitanya
Editing & VFX – Bobby

#Share #Comment & #Subscribe for more thank You
This content Is Copyright To Ps.Naresh Babu. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Pas.Naresh Babu kommoju
      SongsFire
      Logo