Latest New Telugu Christmas Songs 2019 – 2020 | ఆసియా ఖండంలో వెలిసింది తారా..Bro Simha – LOJM

Deal Score0
Deal Score0
Latest New Telugu Christmas Songs 2019 – 2020  | ఆసియా ఖండంలో వెలిసింది తారా..Bro Simha – LOJM

Latest New Telugu Christmas Songs 2019 – 2020 | ఆసియా ఖండంలో వెలిసింది తారా..Bro Simha – LOJM


పల్లవి :
అరేరే..
ఆసియా ఖండంలో వెలిసింది తారా..
భారతీయులే తెలుసుకున్నారు జాడ..
అన్యులే ఆరాధించారు హాల్లెలూయా..
బంగారు సాంబ్రాణి సమర్పించారు స్తోత్రమయ్య..

1 చరణం :
¶ తెలిసెను పశువులుకు ప్రభు యేసు…
తెలియును పామరులకు క్రీస్తే యేసు…
నీకు తెలిసిందా ఈ శుభవార్త..
నీవు నమ్మావా యేసు వార్త.. ¶ “అరేరే”||

2 చరణం :
¶ తారను చూసి నమ్మెను అబ్రాహాము…
కన్నులు తెరిసి నమ్మెను బిలాము …
చూడక నమ్మువారే ధన్యులవుదురు
యేసును విశ్వాసిస్తే రక్షణనొందుదురు ¶ “అరేరే”|

Bro Simha
ఆశ్రయ పురం – పేరుపాలెం బీచ్

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Bro Simha Paul
      SongsFire
      Logo