Latest New Telugu CHRISTMAS songs 2020 || Dhigivachhenu Maharaju || Asha Ashirwadh || Paul moses

Latest New Telugu CHRISTMAS songs 2020 || Dhigivachhenu Maharaju || Asha Ashirwadh || Paul moses


Latest New Telugu CHRISTMAS songs 2020 || Dhigivachhenu Maharaju || Asha Ashirwadh || Paul moses

* A Song Of NEW CELEBRATION
Copyrights reserved © :2020

Lyrics,Music-Sung by -ASHA ASHIRWADH
Flute&Guitar : Hemasai challa
Vocals&Chorus: Paul moses, andrew
Camera: Uday Kiran

Special thanks to – My Family members and all my supporters

Song Lyrics:

పల్లవి : దివినుండి దిగి వచ్చెను మహా రాజే…..
జగమంత సంభరమే ఈ రోజే….
పరలోక మహిమను అంత విడచే….
వచ్చాడే రక్షకుడై ఈ నాడే…..

1)మా సీకటి బతుకుల లోన వెలుగైనాడు…
దారిలేని దీనులకు దిక్కైనాడు….
సర్వంలో సుందరుడు మాకొరకే వచ్చాడు….
ధరలోన యువరాజు మమ్మెలే మహారాజు…..
నిజమైన రక్షకుడే మా యేసు..
మమతే మనసైన మా మహా రాజు….
ఓహో….ఓహో… ఓహో….ఓహో… || దివి నుండి ||

2)కన్నీరే తుడిచాడు కలతలు చేరిపేసాడు….
మాతోనే నడిచాడు మాతోడై నిలిచాడు….
మా తప్పుల నన్నిటిని మన్నించే మహారాజు …
ఈ నాడే పుట్టాడు మాకోసం వచ్చాడు …. || దివి నుండి ||

GOD BLESS YOU

Please subscribe Our channel
and tap the bell icon for New video notifications

links to contact Asha Ashirwadh :
Facebook – https://www.facebook.com/ashirwadhasha/
Instagram – https://www.instagram.com/asha_ashirw…
Subscribe Asha Ashiwadh in youtube:
https://www.youtube.com/channel/UCN-j…

Exit mobile version