latest new telugu christmas songs 2023//Andala Tara Arudinchay Nakai TRACK/ అందాల తార /2023christmas

latest new telugu christmas songs 2023//Andala Tara Arudinchay Nakai TRACK/ అందాల తార /2023christmas


Latest Telugu Christmas tracks 2023//Andala Tara Arudinchay Nakai TRACK//అందాల తార //

#teluguchristmastracks
#christmas tracks2023
#trendingtracks
#Raphahprayertemple
#christmastracks
ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్యే , దేవుని పరిచర్యలో ఒక భాగమే కానీ మా స్వలాభం కోసం అయితే కాదు . దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో . వారికి ఈ ఛానల్ సపోర్ట్ గ ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయడమైనది . నా యేసయ్య నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను . మీకు ఈ #Videosong నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #Subscribe చేసుకోండి
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగె నాలో… అమరకాంతిలో
ఆది దేవుని జూడ… అశింపమనసు పయనమైతిమి

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

విశ్వాసయాత్ర దూరమెంతైన… విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించే నాలో… విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని… వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము, ప్రవహించె ప్రేమ… విశ్రాంతి నొసగుచున్

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

యెరూషలేము రాజనగరిలో… ఏసుని వెదకుచు
ఎరిగిన దారి, తొలగిన వేల… ఎదలో కృంగితి
ఏసయ్య తార ఎప్పటివోలె… ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు, విస్మయమొందుచు… ఏగితి స్వామి కడకు

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

ప్రభు జన్మస్ధలము… పాకయే గాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత… పావనమాయెను
ప్రభు పాదపూజ దీవెనకాగా… ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె, అర్పణలే సిరులాయె… ఫలియించె ప్రార్ధన

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Try Amazon Fresh

Scroll to Top