
Latest telugu Christian song 2023.ఎంతో…. ధన్యత,written by ఏలియా సమూయేలు.end time message song
pastor ch. yohan, pathalapalli end time message church,sydapuram (md). nellore. dt. Ap, cell:9701884539.
పల్లవి::– ఎంతో…………………………………………….
ఎంతో ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
అస్తమాన కాలమున వెలుగు వచ్చెను
మహిమకు బాట నాకు చూపెను..2
ఆర్భాట వర్తమానం నాకు తెచ్చెను..2
దేవుని మర్మం నాకు తెలిపెను..2
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
సిద్ధపరిచెను నా శేషజీవితం
నే ఎత్తుకుపోదున్ గుణశీల సాక్ష్యము
ఎంతో……………………………………
//ఎంతోధన్యత//
చరణం :..1
మహావేశ్య మధ్యములో సంఘశాఖలో
పడియున్న నాకై పంపే బ్రెన్హామును..2
ప్రవక్తయిన బ్రెన్హాము కేకవేసి పిలిచెను
ప్రజలారా రండని బయటకు రప్పించెను..2
విప్పబడిన గ్రంథము నాకు ఇచ్చెను
దైవ రాజ్యము నన్ను స్వాగతించెను
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతోధన్యత //
చరణం ::-2
ఏడుముద్రల పుస్తకాన్ని నేను తింటిని
సామాన్యతలో ఉన్న దైవాన్ని నే……
కలుసుకుంటిని…………..2
చూపించెను నాకు అపవాది జాడ..2
ఆదికాండము నుండి ప్రకటన వరకు..2
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతో ధన్యత //
చరణం :-3
మొదలాయెను కయీనుతో అపవాది జాడ
నిమ్రోదు కట్టెను బాబేలు గోపురం..2
పరలోక దేవుడు అది చూచెను..2
తారుమారు చేసెను బాబేలుగా మార్చెను
ఆ మర్మమంతయు నాకు తెలిపెను
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతో ధన్యత //
చరణం ::-4
మనమంతా ఒకటని మన దేవుడు ఒకడని
బిలాము చూపెను అపవాది జాడ..2
మన దేవుని ప్రజలను చంపించిన జాడ
బయల్పెయోరు విందుకు భలి ఇచ్చిన జాడ
బిలాము బోధను నాకు తెలిపెను
ఆ సర్ప జాడను నాకు చూపేను
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతో ధన్యత //
చరణం :-5
ఇస్కరియోతు యూదాలో అపవాది జాడ
ప్రభు యేసుని అప్పగించెను
మన దేవుని అమ్మను ఉరి వేసుకు చచ్చేను
ఆ సర్పసంతానము నాకు చూపెను
సమస్త మర్మము నాకు తెలిపెను
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతో ధన్యత //
చరణం :–6
అభిషేకించిన వాక్యము బ్రెన్హాము
గొర్రెపిల్లతో నాకు చేసెను వివాహము..2
అరగంట నిశ్శబ్దం నాకు ఇచ్చెను
పుత్రస్వీకారము నాకు కలిగెను
ఆ మహిమలో ప్రభువుని కలుసుకోందును
నిత్యానందములో ప్రవేశింతును
ఆహా ఎంత ధన్యత ఎంతో భాగ్యము
నాకెంత ధన్యత ఎంతో భాగ్యము
ఎంతో,…………………………………
// ఎంతో ధన్యత //