Latest Telugu Christian song || MARCHUKO JEEVITHAM || Praveen Gorre | Gandham Praween | 2023
#praveengorre
#gandhampraveen
#teluguchristiansongs2023
Song: MARCHUKO JEEVITHAM
Lyrics – Tune – Sung by – Praveen Gorre
Music – Gandham Praween
DOP – Rajkumar Gorre
Edit -Title – DI & VFX – Praveen Gorre
Credits:
Keyboards & Programming: GANDHAM PRAVEEN
Rhythms: KISHORE
Mix & Mastering: SAM K SRINIVAS
Recorded @ Omega Studios Mancherial
Production & Post Production by ZANE FILM STUDIOZ
Copyrights 2023, All rights reserved.
మార్చుకో జీవితం నేడే మార్చుకో
తెలుసుకో సత్యము ప్రభు యేసే రక్షణ – 2
మనకోసం ప్రభు యేసే సిలువలో వ్రేలాడెను – 2
( మార్చుకో జీవితం )
చరణం :
కలువరి సిలువలో – చిందిన రక్తమే
ఈ క్షణము వరకు – రక్షించుచున్నది (2)
నీవు చేసే ప్రతి పాపము ప్రభు యేసుని బాధించుచున్నది-(2)
అది ముల్లులా మారి – ప్రభు గాయాలని రేపుచున్నది – (2)
(మార్చుకో జీవితం)
చరణం :
సిలువపై యేసును – హింసలే పెట్టినా
ఎన్నెన్నో అపనిందలు – యేసుపై మోపిన
బల్లెపుపోటును ప్రక్కలో పొడిచిన
రక్తము నీరు ధారలై పారిన
మన కోసం భరించెను – ప్రభు యేసు మరణించెను – 2
ఇకనైనా గ్రహించుమా ప్రభు యేసుని చేరుమా – 2