
Latest Telugu Christian Song||oka asha undhayya || ఒక ఆశ ఉందయ్యా || Ricky262music

Latest Telugu Christian Song||oka asha undhayya || ఒక ఆశ ఉందయ్యా || Ricky262music
ప:-ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య “2”
యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లాగా నన్ను మార్చవా.
“ఒక ఆశ”
1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా”2″ ఈ తరములో మా మనవులను అలకించవా మా దేశములో మహా రక్షణ కలుగజేయవా.
” ఒక ఆశ”
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా
“ఒక ఆశ”
3. మెడ గదిలో అగ్నివోటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా”2″ ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా.
“ఒక ఆశ”
#youtubesongs #ytsongs #latestchristiansongs2024#oka asha undhayya song christian songs,christian worship songs,christian music,praise and worship songs,christian songs 2023,christian songs with lyrics,worship songs,new christian worship songs,christian,worship songs 2023,christian song,top christian worship songs 2023,gospel songs,nonstop christian songs,popular christian songs,praise songs,nonstop christian gospel songs,best worship songs,worship songs of all time,praise worship songs,songs@Ricky262music