
Latest Telugu Christian Songs 2023 ||Deham cheelutunna ||KJW Prem||Nissy John||Timothy vemulapalli

Latest Telugu Christian Songs 2023 ||Deham cheelutunna ||KJW Prem||Nissy John||Timothy vemulapalli
Praise to the lord.
#latesttelugugoodfridaysongs2023
#sireeshabhagavatula #viswasayatra #nissyjohn #kjwprem #goodfriday #timothyvemulapalli
#letest #latestteluguchristiansongs #latestteluguchristiansongs2023
#ester songs
Credits.
Lyrics-Tune-producer-Bro Timothy vemulapalli (Evangelist) 93900 83358
Music- Bro. KJW Prem
Vocals- Bro. Nissy John
Post production – Nani yadidhya pictures
Flute- Pramodh garu
Bgms score- Kishore garu
Mix&Master-Vinay garu
Chorus-Revathi garu
*పల్లవి:-*
దేహం చీలుతున్న..
దాహం వేస్తున్నా..
దారంతరక్తమైన..
ఆగలేదు ఎందుకు…
గాయం బాధిస్తున్నా..
గమ్యం నేనంటూ..
గుండెనిండ నాపైన..
ఇంతప్రేమ ఎందుకు…..
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వలనే కాదనలేను..
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను…
*కనబడుతున్నది నీ త్యాగం… ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*చరణం:-*
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను…
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను …
నీ కంటిపాపలా చూసుకున్నావు నన్ను..
నీ కన్నీటికి కారణం నేను ….
అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా….
*కనబడుతున్నదినీ త్యాగం… ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
*ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం*
చరణం :-
చరణం :-2
ఎన్నోమారులు క్షమియిoచినావు నన్ను…
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను ..
ఎంతో ఓర్పుతో సహియిoచినావు నన్ను..
ఈ లోక ఆశలతో నే మరిచితి నిన్ను ..
నరకపు కూపములొ నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా ..
వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం