Latest Telugu Christian Songs 2023 || E Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy

Deal Score0
Deal Score0
Latest Telugu  Christian Songs 2023 || E  Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy

Latest Telugu Christian Songs 2023 || E Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy


Praise to the lord.

Credits.
Lyrics – Tune – Producer – Bro Timothy Vemulapalli (Evangelist) 93900 83358
Music- Shekar.k
Vocals- Sis. Gowthami Blessy
Post production – Paul Kumar garu
Voice Take- Sam Joseph
Special Thanks to – Paster Shyam Garu (Philadelphia church)

ఈ లోకమే ఎండమావిరా… చిగురించాలంటే మార్గమే యేసురా
ఒక్క మార్గమే యేసురా…
మారు మనసు పొందు మనసును సరి చేసుకో
మనుషులందు శ్రేష్టుడిగా
ప్రభు యేసులో సాగిపో
ప్రభు యేసుతో సాగిపో..

ఈ లోకమే ఎండమావిరా…

అందరూ నీకుంటారు అన్ని తామే అంటారు
నీ కష్ట సమయమున ఎవరు నీవు పొమ్మంటారు
అలసి సొలసినా నీ హృదయం చూశాడు యేసు దేవుడు
నిను నిన్నుగ ప్రేమిస్తానని నిలిచి యున్నాడు చూడు
పిలుచుచున్నాడు నేడు

ఈ లోకమే ఎండమావిరా…

స్వార్థ మనుషులున్నారు
కపట మోసమే చేస్తారు
సూటిపోటు మాటలాడి నీ హృదయం కాల్చుతుంటారు #2#
మానవత్వము నిజప్రేమలు లేనే లేవు ఈ లోకాన
కల్ముషం లేని ప్రేమతో పిలిచే ఆ ప్రభుని చేరరా…
నీ బ్రతుకును మార్చుకొమ్మురా

ఈ లోకమే ఎండమావిరా…

#Jesussongstelugu
#latestteluguchristiansongs
#latesttelugugoodfridaysongs2023
#sireeshabhagavatula #viswasayatra #nissyjohn #kjwprem #goodfriday #timothyvemulapalli
#letest #latestteluguchristiansongs2023
#estersongs #gowthami #blessy
#yesayyapatalu

Trip.com WW

VISWASA YATRA@Timothy
      SongsFire
      Logo