Latest Telugu Christmas 2018 Dance Song | స్వీట్ రెడీ | క్రిస్మస్ ఆనందం

Latest Telugu Christmas 2018 Dance Song | స్వీట్ రెడీ | క్రిస్మస్ ఆనందం


Watch And Share Latest Telugu Christmas 2018 Dance Song | స్వీట్ రెడీ | క్రిస్మస్ ఆనందం
Singer – Srinisha
Music -Vinnyallegro
Lyric – Symonpeter.Chevuri
Original lyric in Tamil by-Dr.Suresh Fredrick
Tune – Mathew Methuselah
Keyboard Programming – Vinnyallegro
Rhythm Programming – Davidson Raja
Choreographer-S.Sureshh
Dancers-Julie.H,Lia Thomas,Aarthi, Madu Rinthitha,Monisha,Esther,Jecintha,Jenita.
Camera – B.Subash (Sica),
Director – I.Vincent Raj,
Produced by – Vincey Productions
Shooting Floor -Madha TV-Chennai
For Song Download.
https://itunes.apple.com/album/id1445530404

https://open.spotify.com/album/76PVgP… You can also visit us at : Website http://www.vincey.in/ You can like us at : Facebook Account https://www.facebook.com/vinceyproduc… You can like us at : Facebook Page https://www.facebook.com/Vincey-produ… You can watch us at: Google Plus https://plus.google.com/u/0/+VinceyPr…

స్వీట్ రెడీయే రండి
రుచి చూడగా రండి
యేసు రాజు పుట్టిన రోజుని కొనియాడ రండి
Shala lalala Shala lalala క్రిస్మస్
కేక్ చాకోలెట్ రుచి చూసెదము -2
స్నేహితులకు పంచెదం
యేసుని ప్రేమను చాటెదo

అక్కడ చూడు చిన్న మందా
వారి మనసులో తెలియని ప్రేమ
కాపరి చేతిలో గొర్రె పిల్ల స్వీట్ ని వారికి ఇచ్చేదం
కేక్ చాకోలెట్ రుచి చూసెదము
స్నేహితులకు పంచెదం
యేసుని ప్రేమను చాటెదo

దూర దేశపు శాస్త్రులు చూడు
వారి చేతిలో ఏమో అడుగు
బంగారు బోళం సాంబ్రాణి ఇచ్చిన స్వీట్ ఇచ్చేదం
కేక్ చాకోలెట్ రుచి చూసెదము
స్నేహితులకు పంచెదం
యేసుని ప్రేమను చాటెదo

అటు ఇటు చూడకు నేస్తం
పక్కన ఉన్నది స్నేహితులేగా
మంచి మనసు కలిగి మేము స్వీట్ లాగే స్వీటు మేము
కేక్ చాకోలెట్ రుచి చూసెదము
స్నేహితులకు పంచెదం
యేసుని ప్రేమను చాటెదo

Trip.com WW

Scroll to Top