Latest Telugu Christmas Folk Song 2022 || Dum dum dum dolu Official Video | ఢం ఢం ఢం డోలు భాజా || 4K

Deal Score0
Deal Score0
Latest Telugu Christmas Folk Song 2022 || Dum dum dum dolu Official Video | ఢం ఢం ఢం డోలు భాజా || 4K

Latest Telugu Christmas Folk Song 2022 || Dum dum dum dolu Official Video | ఢం ఢం ఢం డోలు భాజా || 4K


Carol Studio’s Presents
A Moses Paul Musical
Cheerful Christmas Song 2021
Music : Moses Paul Keys
Vocals ; Sunil kumar & Sujatha yalagapati , Deevena Carol
Lyrics : Vasu babu
Producer : Asha Jyothi (Carol , Lyra , Lydia )
Cinematography : Harsha singavarapu ( Light House Visual Media)
Rythms : Michael pavan gogi (Hyd)
Mix & Mastered : Moses Paul keys (Rjy)

Recorded at Carol Studio’s Rjy

Contact : 7075825384

Thanks To Almighty🙏🏻❤️
Thank U MurthyRaju (kkd) anna For Ur Support

We wish U a Happy & 🎄Merry Christmas🎄 Everyone Dears❤️
2021 joyful Christmas Song
Plz Do Watch & Share

Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

ఢం ఢం ఢం డోలు భాజా
మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో (2)

ఆర్భాటం చేసుకుంటూ
ఆనందం పంచుకుంటూ
జగమంతా క్రిస్మస్సు సంబరాలు
చేసుకొండోయ్

ఢం ఢం ఢం డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో
డమ డమ డమ
డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో

పరిశుద్ధ పుత్రునికి ఆనంద స్వాగతాలు
పరలోక నాధునికి మా హృదయ తోరణాలు
జన్మనిచ్చిన తల్లి మరియకు వందనాలు
మనసారా పూజించరో
మన యేసుని

ప్రభువే ప్రవక్తలతో పలికించే ప్రవచనాలు
యేసయ్య రాకతోటి నెరవేరే లేఖనాలు
పాపులందరికి సరికొత్త జీవితాలు
యేసే ప్రసాదించరోయ్
ఇక చింత లేదు

తూర్పు పుట్టిన సుక్క సూపించెను ఆనవాలు
గొల్ల జ్ఞానులు యేసునే చూసి సంతోషాలు
దీనులకు ఇక నిండైన దీవెనలు
దివి నుండి దిగి వచ్చేరో
మన ప్రభువుతో

ఢం ఢం ఢం
డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో
డమ డమ డమ డమ
డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో
ఆర్భాటం చేసుకుంటూ
ఆనందం పంచుకుంటూ
జగమంతా క్రిస్మస్సు సంబరాలు
చేసుకొండోయ్

ఢం ఢం ఢం
డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో
ఢం ఢం ఢం
డోలు భాజా మోగించరో
క్రీస్తేసు జన్మించెను ప్రకటించరో

#LatestTeluguChristmasFolkSongs2022 #christmas #christmasdancesongs

@jkchristopher @JoshuaShaik @DrPSatishKumar @GajulavarthiDavidson @RajPrakashPaul @DrPSatishKumar @dr.johnweslyinspirational @dianxixiaoge @DrJayapaul

Contact Details : 7075825384

Plz Do Watch & Share

🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

Here my Official Song’s please do watch it & Share
👇👇👇👇👇👇👇👇

ఆపత్కాలమందు నమ్ముకొనదగిన

నిరంతరం నీ కృపతో

ఆశ్రయం నీవే ఆధారం నీవే

సృష్టికర్త రక్షణ కర్త

డం డం డం డోలు బాజా

నా సర్వము ప్రభు కి అంకితం

ఎన్ని తలచిన ఏది అడిగినా

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో

మహారాజు పుట్టినాడు రా మనకై నమ్మినోళ్ళకు రక్షణిచ్చెరా

రాజులకు రాజువు నీవే దేవాది దేవుడ నీవే

ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా???

తల్లి మరచిన తండ్రి వీడిన
మరువని వాడే దేవుడు

ప్రభు గానమే ఆలాపన
గానము నీవే ధ్యానము నీవే

Stuthiyu Mahima Ghanatha (“క్రైస్తవ సునాద కీర్తనలు” )

క్రీస్తు నేడు పుట్టెను Happy Christmas
తార నాడే వెలిసెనుMerry Christmas

Hallelujah Stuthi Mahima హాల్లెలుయా స్తుతి మహిమ

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు

ఆశ్చర్యమైనప్రేమ Ascharyamaina Prema

కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా krupalanu talanchuchu

రక్షణ దుర్గం యేసుని

ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా

ప్రభు యేసు నా రక్షకా

తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి

విడువని నేస్తమా చెరగని భాష్యమా

రారాజు పుట్టాడొయ్ Raraju Puttadoi

లెక్కించలేని స్తోత్రముల్

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Deevena Carol
      SongsFire
      Logo