
Latest Telugu Christmas Song 2019 | Mohana Bhogaraju | David Zephaniah -తూర్పున తార చూసి
Song Lyrics
సాకీ: కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
పంపెను
పల్లవి : తూర్పున తార జూసీ
తరలిరి జ్ఞానులు ఆరాధింపను…
దూత తెల్పె గొల్లలకు
క్రీస్తు పుట్టినాడని
“తూర్పున ”
చరణం: ఆత్మరూపుడు ఆది అంతమే లేనివాడు
పరిశుద్ధుడు ప్రభు పాపమే లేనివాడు
ఆత్మరూపుడు ఆది అంతమే లేనివాడు
పరిశుద్ధుడు ప్రభు పాపమే లేనివాడు
కృపాసత్యసంపూర్ణుడై….
కృపాసత్యసంపూర్ణుడై…. ఇలలోన జన్మించే..
“తూర్పున ”
ఈశ్వర్ జగత్ సే ఇతనా ప్యార్ కియా
ఉస్నే అప్నే బెటెకో దే దియా..
హర్ ఆద్మీ జో విశ్వాస్ కరేగా
ఉస్నా హోజాయేగా నష్ట్ బల్కి
ఉస్ జీవన్ మిలేగా …..
చరణం: బెత్లెహేము పురము ..
యూద గోత్రమందు…
ఇమ్మానుయేలు రాజు ….వచ్చెను… ” 2″
సకలజనులను ఆశీర్వదించగా
మనుజ కుమారుడై పుట్టెను “2”
జీసస్ ఈజ్ ద లార్డ్
అండ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్
హి వాజ్ బార్న్ యాజ్ ఏ చైల్డ్
టు ద వర్జిన్ మేరీ “ 2”
దావీదు కుమారుడై ….. “2”
దావీదు కుమారుడై ….. దివినుండి భువికొచ్చె ….
“తూర్పున ”
Singer: Mohana Bhogaraju
Lyrics: David Zephaniah