Latest telugu Christmas song 2020-2021 || Mahimatho veluguthu ||Telugu Christian song

Deal Score0
Deal Score0
Latest telugu Christmas song 2020-2021 ||  Mahimatho veluguthu  ||Telugu Christian song

Latest telugu Christmas song 2020-2021 || Mahimatho veluguthu ||Telugu Christian song


Producer : Mahesh Buildraw
Lyrics: Kunchepu.Mahesh , M.Tech(stru) Ph.No: 94 94 82 21 21
Vocals: K. Kiranmai Kishore
Vediography & Mixing : MARK
Recording & Mastered By KJC STUDIOS (NELLORE) 8686363277
Music Inspired and taken from
Music Director : Fr.Shaji Thupechirayil
రచన : కుంచెపు మహేష్ M.Tech(stru)

DEDICATED TO KUNCHEPU BALAKONDAIAH
#MaheshBuildraw
#Teluguchristiansongs
#latestteluguchristiansongs
మహిమతో వెలుగు తు – నిదురించు యేసయ్యకు లా..లిజో (2)
మహో-న్నతుడా స్తో ఓఓత్రముల్ మహా- ఘనుడా స్తో ఓఓత్రముల్
భజియింతు ప్రియమార – స్తుతియింతు మనసార
జో.. జో .. జో.లా..లిజో

1.పొత్తిళ్లల్లో బాలుని హత్తుకుని
మురిసెమరియ తనకల తీరెనని
కౌగిళ్ళలో యేసుని ఎత్తుకుని
యోసే పుతలచే వాక్కు నెరవేరెనని
మధిలోఆనంద పరవశము నొందగా ….
మహిమతో వెలుగు తు నిదురించు యేసయ్యకు లా..లిజో
మహో-న్నతుడా స్తో ఓఓత్రముల్ మహా- ఘనుడా స్తో ఓఓత్రముల్
భజియింతు ప్రియమార – స్తుతియింతు మనసార
జో.. జో .. జో.లా..లిజో

2. చిన్ని చిన్ని యేసుని చే..రుకుని
ఆనందించి గొల్లలు గంతులు వేయగా…
నింగి లోని తార ను జ్ఞానులు చూ..చి
ప్రభుని చేరి కా.నుకలర్పింపగా….
దూతలుఆనంద నర్తన మా….డిరి
రచన – మహేష్. కుంచెపు

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Mahesh Buildraw
      SongsFire
      Logo