
Latest Telugu Christmas song 2021, ఏడుకో ఏడుక, Yeduko Yeduka, Christmas Folk Dance Song,

Latest Telugu Christmas song 2021, ఏడుకో ఏడుక, Yeduko Yeduka, Christmas Folk Dance Song,
#NEWCHRISTMASFOLKSONG2021 #TelanganaFolkSongs #VictorRampogu
Latest Telugu Christmas song 2021, ఏడుకో ఏడుక, Yeduko Yeduka, Christmas Folk Dance Song,
Music is pleasing to God. During Jesus’ birth, Mary sang a song of trust (Luke 1:46–55), Angels sang a song of peace (Luke 2:13–14), Zechariah sang a song of faith (Luke 1:67–79), Simeon sang a song of hope (Luke 2:29–32), can you and I sing a song of salvation today and celebrate Christ?
ఏడుకో ఏడుక,Yeduko Yeduka,CHRISTMAS SONG,Telugu Folk Song,Latest Telugu Christmas Song 2021,
Lyrcs, tune & producer: Rev. Dr. Victor Rampogu
Singers: Balu Prasad, Rosy, Deborah, Dorca
Music: John Zechariah
DOP. Editing: Gorre Praveen Kumar
Mixing & mastering: Cyril Raj
Voice Recording: Sound Experts Vijay
అన్నో వో అన్నో అరెరెరెరె ఓయక్కో ఓ యక్కా
ఓతమ్మీ ఓచెల్లే రండి రండి రండి
యేసయ్య వుట్టిండు ఏడుకలు సేద్దాము రండీ రండి
ఏడుక ఏడుక ఏడుకో ఏడుక
యేసయ్య వుట్టిండు ఏడుక ఏడుక
రక్చకుడు ఎలిసిండు ఏడుకో ఏడుక
హైలెస్సా హైలెస్సాని ఎగురుదాం ఎగురుదాం
చలో యేసయ్యను సూడా దుంకూకుంటు ఎల్లుదాం
అన్నారారో అక్కారారె తమ్మీరారొ సెల్లేరారె
యేసయ్యను పూజించి మొక్కూకోని వద్దామూ
యేసయ్యను పూజించి మొక్కూకోని వద్దామూ
ఏడుక ఏడుక ఏడుకో ఏడుక
యేసయ్య వుట్టిండు ఏడుక ఏడుక
రక్చకుడు ఎలిసిండు ఏడుకో ఏడుక
యూదయ దేశమునందూ ఏడుక ఏడుక
బెత్లెహేము పురమునందు ఏడుక ఏడుక
పశువూల పాకలోన ఏడుకా ఏడుకా
మర్యా ఏసేపు ఒడిలో ఏడుక ఏడుక
లోకమంత ఏడుక క్రిస్మస్ ఏడుకా
తయ్యక తద్దిమి ఆడరో యేసుదేవుని ఏడరొ
తయ్యక తద్దిమి ఆడరో యేసురాజుకు జై కొట్టరో
నక్చత్ర యీదులలో ఏడుకో ఏడుక
దూతలగొంతులలో ఏడుకో ఏడుక
అడవిలొ గొల్లల గుండెలొ ఏడుకో ఏడుక
జ్ఞానుల హౄదయాలలో ఏడుకో ఏడుకా
లోకమంత ఏడుక క్రిస్మస్ ఏడుకా
తయ్యక తద్దిమి ఆడరో యేసుదేవుని ఏడరొ
తయ్యక తద్దిమి ఆడరో యేసురాజుకు జై కొట్టరో
For a child will be born to us, a son will be given to us;
And the government will rest on His shoulders;
And His name will be called Wonderful Counselor, Mighty God,
Eternal Father, Prince of Peace. Isaiah 9:6