Latest Telugu Christmas Song 2022 || Kreestu Nedu Puttenu Happy Christmas || Official Video

Latest Telugu Christmas Song 2022 || Kreestu Nedu Puttenu Happy Christmas || Official Video


క్రీస్తు నేడు పుట్టెను
Happy Christmas
తార నాడే వెలిసెను
Merry Christmas
నడిపించెను తార బేత్లెహేముకు
కలిగించెను రక్షణ మానవాళికి (2)

దూత తెలిపెను సంతోష సువార్త రక్షకుడు మీ కొరకు పుట్టెనని(2)
సర్వోన్నతమైన స్ధలములలో దేవునికే మహిమ
ఆయనకిష్టులైన మనుషులకు
భువిపై సమాధానము
భువిపై సమాధానము

గొర్రెల కాపరులు ఆ దూత వార్త విని
ఆశ్చర్యముతో యేసునే చేరిరి(2)
విన్నవాటిని కన్నవాటిని ప్రచురించి
దేవుని మహిమపరచిరి
మనము మహిమపరచుదాం

తూర్పు దేశపు ఆ జ్ఞానులు అత్యానందముతో ఆరాధించిరి(2)
బంగారు సాంబ్రాణి బోళములు
కానుకలర్పించిరి
హృదయాలర్పించుదాం

Vocals : Deevena Carol
Music : Moses paul
Lyrics : Obedu Raju
tuning : Deevena Carol

Recorded at Carol Studio’s Rjy

Contact : 7075825384

Thanks To Almighty🙏🏻❤️

We wish U a Happy & 🎄Merry Christmas🎄 Everyone Dears❤️
2021 joyful Christmas Song
Plz Do Watch & Share

Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

Recorded at Carol Studio’s Rjy

Contact Details : 7075825384

Plz Do Watch & Share

🔔 Turn on Bell icon on the Channel to Get Alerts when we release any new Video. 🔔

Here my Official Song’s please do watch it & Share
👇👇👇👇👇👇👇👇

ఆపత్కాలమందు నమ్ముకొనదగిన

నిరంతరం నీ కృపతో

ఆశ్రయం నీవే ఆధారం నీవే

సృష్టికర్త రక్షణ కర్త

డం డం డం డోలు బాజా

నా సర్వము ప్రభు కి అంకితం

ఎన్ని తలచిన ఏది అడిగినా

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే

స్తుతులు చెల్లింతుము స్తోత్ర గీతముతో

మహారాజు పుట్టినాడు రా మనకై నమ్మినోళ్ళకు రక్షణిచ్చెరా

రాజులకు రాజువు నీవే దేవాది దేవుడ నీవే

ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా???

తల్లి మరచిన తండ్రి వీడిన
మరువని వాడే దేవుడు

ప్రభు గానమే ఆలాపన
గానము నీవే ధ్యానము నీవే

Stuthiyu Mahima Ghanatha (“క్రైస్తవ సునాద కీర్తనలు” )

క్రీస్తు నేడు పుట్టెను Happy Christmas
తార నాడే వెలిసెనుMerry Christmas

Hallelujah Stuthi Mahima హాల్లెలుయా స్తుతి మహిమ

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు

ఆశ్చర్యమైనప్రేమ Ascharyamaina Prema

కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా krupalanu talanchuchu

రక్షణ దుర్గం యేసుని

ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా

ప్రభు యేసు నా రక్షకా

తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి

విడువని నేస్తమా చెరగని భాష్యమా

రారాజు పుట్టాడొయ్ Raraju Puttadoi

లెక్కించలేని స్తోత్రముల్

#latestteluguchristmassongs2022 #christmas #christmasfolksongs
Try Amazon Fresh

Scroll to Top