LATEST TELUGU CHRISTMAS SONG 2024 || ANANDHINCHEDHAMU || Lillian Christopher || Hanok Mutloori | Sam

Deal Score0

అనందించెదము
Music & Programming : Hanok Mutloori
Lyrics : Hanok Mutloori
Singer : Lillian Christopher
Mix & Master : Sam K Srinivas

పల్లవి:-
ఆనందించెదము మా కొరకై భువికి దిగినవేలా…
సంతోషించెదము మా రక్షకునిగా నీవు….. వచ్చావని/పుట్టావని (2వ.సారి) “2”

అతికాంక్ష నీయుడవై తేజోమయుడవై – కారణ జన్ముడవై జన్మించితివి “2”
ఉన్నతమైన నీ బహుమానమిచ్చుటకై – తండ్రి మాటకై దిగివచ్చితివి “2”
ఆనందించెదము – సంతోషించెదము – గంతులు వేయుచు నిను చేరేదము “2”
” ఆనందించేదము”

ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త – నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతిగా “2”
ఇమ్మనుయెలుగా వచ్చిన దేవా – ఎల్లప్పుడూ మాకు తోడుగా “2”
ఆనందించెదము – సంతోషించెదము – గంతులు వేయుచు స్తుతి పాడేదము “2”
” ఆనందించేదము”

Also please watch, share, Like, Comment and Subscribe to our other Songs

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Hanok Mutloori
      SongsFire
      Logo