LATEST TELUGU CHRISTMAS SONG || Christmas Geetham || Moses Yedida || Jashua Gariki || Hanok Mutloori

LATEST TELUGU CHRISTMAS SONG || Christmas Geetham || Moses Yedida || Jashua Gariki || Hanok Mutloori


యేసు జన్మించెను…
నింగిలో తార వెలసెను – పరమున దూతలు
భువిపై చేరి – పాడి స్తుతియించిరి
సర్వోన్నత స్థలములలో… దేవునికే మహిమ……
ఆయన కిష్టులకూ భూవిపై.. సమాధానం కలుగునని
స్తోత్రగీతాలు పాడిరి – ఈ సువార్తను చాటిరి

1. లోకాలనేలే రారాజు రిక్తునిగా మారెను
లోకాన్ని వెలిగించిన తేజస్సు చీకటి నే బాపెను
అరుణోదయ దర్శనం నాలో యేసుని జననం
సంతసం సంబరం నాలో కలిగినే పరవశం

2.మహా మహిమ లో నివాసి యై మనిషిగా మారెను
అత్యున్నత సింహాసనం విడిచి పశువుల పాకనే చేరెను
సర్వోన్నతుని సంకల్పం తండ్రి ప్రేమకు నిదర్శనం
ఆశ్చర్యం అద్బుతం నాలో పలికెనే స్తోత్రగీతం

Trip.com WW

Scroll to Top