Latest Telugu Christmas Song II Christmas Geetham II Keren Nissi II Daiva sannidhi 2021
Lyrics & Tune : Apostle R.Sudhakar
Vocals : Keren Nissi Ebenezar
Keys : Joseph keys
Guitars : Vinay
Rhythms : Samuel
Editing- Daniel Deeven
Song lyrics
క్రిస్మస్ గీతము పాడెదను – నా హృదయమునే ఇచ్చి అందరికి నేను చాటెదను -ప్రభుజన్మమును గూర్చి
హేపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్
1. తన ప్రజలను రక్షించుటకై – వారి పాపము తొలగించుటకై భువికరుదెంచెను ఇల జన్మించెను – బాలుడు ఆయెను ఆప్రభువే
2. కన్య మరియ గర్భములోన – ఆ దేవుడు శరీరము దాల్చి బెత్లహేములో పశువుల తొట్టిలో పసిబాలుడుగా జన్మించెను
#daivasannidhi #apostlershudhakr
#Latest christmassongs
#Teluguchristmassongs
#nissiebenezar
#christmascarolsongs
#christmas #christian #christiansongs