Latest Telugu Christmas Song|Challani Ratrilona|చల్లనిరాత్రిలోన|Ravi Thotati|Abhinay Kumar Elipe.
పల్లవి: చల్లని రాత్రిలోనా వినిపించిందో తియ్యని పాట ఎవరు పాడారనుకుంటే దూతలు పాడారు పాట
ఎందుకు పాడారన్న? సంగతేంటి?
మమ్ములనెలేటివాడు
గద్దెనుండి దిగివచ్చి భూలోకం చేరాడని
శ్రీమంతుడైన వాడు దారిద్రం ధరించి ధరలో పుట్టాడని చేరారే దూతలు పాడారే పాటలు
మొక్కారే యేసయ్యకు
1. మేము కూడా ఒక పాట పాడుదాం ఆ తియ్యని వార్త పాటగా మార్చి
దూత గనమే పాడిన ఆ పాట మాకు వచ్చినట్టుగా మేం కూడా పాడుతాం
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
తనకిష్టమైన మనుషులకు సమాధానము
భూమియందు సమాధానము చేరండి యేసును
వినండి వార్తను
పొందండి రక్షణను|పల్లవి|
2. నరుల హృదయమే చెడిపోయిందని
నరకానికే దగ్గరయ్యారని
కన్న హృదయమే పైనుండలేక కదిలొచ్చాడయ్యా తన పిల్లలకొరకు
దూరమైన నన్ను నిన్ను చేరుకొనుటకు
తన ప్రేమ చూపి పరలోకం చేర్చుకొనుటకు
నిన్నే చేర్చుకొనుటకు
మహిమ నుండి వచ్చి మట్టిలోనబుట్టి
మన స్నేహితుడయ్యాడే|పల్లవి|
Credits:
Lirics,Tune & Vocal: Ravi Thotati
Music. : Abhinay Kumar Elipe
Rythms. : Nimshi Noel Cheekatla
Producer. : Asha Paul Kiran
Final Mix. : Arif
#shammahhoyseofprayer #christiansongs #christianhits #latestwhatsappstatus #christianmelodysong #christianity #christianmelodies