Latest Telugu Christmas Song||Rajulaku Raju Puttadu||Crony Ssj||Surya Prakash|Pas.Anand Paul||Joshua
Special Thanks to God Servant and My Father :-
Pas.Isaac.P
Our Team – :
Lyrics,Tune &Pruduction – : Pas.Anand Paul
Vocals – : Surya Prakash
Music – : Pas. Crony Ssj
Videography and Editing – : Joshua Suresh
Mixing & Mastering – : Sam k Srinivas
Rhythms – : Kishore Emmanuel & Anand Paul_s
Song Lyrics – :
రాజులకు రాజు పుట్టాడు ప్రభువులకు ప్రభువు పుట్టాడు. ఈయనే సర్వాధికారుడు నిరంతరము స్తోత్రార్హ్పుడు. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ 2 భూమి మీద తనకిష్టులైన వారికి సంతోష సమాధానమే ॥ 2 ॥
1. మహా దేవుడు మహోన్నతుడు మనుష్యునిగా జన్మించాడు.
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడైన తండ్రిగా మనకున్నాడు ॥ 2 ॥
జీవాధిపతియైన దేవుడు మనలో జీవించుటకు వచ్చెను సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ భూమి మీద తనకిష్టులైన వారికి సంతోష సమాధానమే || 2 ॥
2. బెత్లహేములో కన్య మరియకు కుమారునిగా జన్మించాడు.
నిత్య దేవుడు, నీతి సూర్యుడు సమాధాన కర్తగా మనకున్నాడు.
కృపా సత్య సంపూర్ణడుగా వచ్చెను ఇమ్మానుయేలుగా తోడుండెను సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ భూమి మీద తనకిష్టులైన వారికి సంతోష సమాధానమే ॥ 2 ॥