Mahonnatudu – Latest Christian Song Telugu 4K | Chandrashekar B #latestteluguchristiansong2023
First song from Zion Anthems.
#contemporaryworshipmusic
#newchristiansong
“PROCLAIM HIS MAJESTY”
Lyrics, Tune & Vocals : Chandrashekar B
Music production/ Mix and master : Beno Joseph Malogi
Backing vocals: Yash Jasper, Samuel Suresh, Joshua Samuel, Elvin Benedict, John Peter.
Video Production:
D.O.P : Elijah Emmanuel
Editing : Samuel Suresh
Lyrics :
మహోన్నతుడు సర్వోన్నతుడు
నీతిమంతుడు అతిపరిశుద్ధుడు
మహోన్నతుడు సర్వోన్నతుడు
నీతిమంతుడు అతి పరిశుద్ధుడు
సర్వం సృష్టించిన సృష్టికర్త ఆయనే
మనిషిని నిర్మించిన మహాజ్ఞాని అథడే
యేసే యేసే ఆ దేవుడు
యేసే యేసే ఆ సర్వము
యేసే యేసే ఆ దేవుడు
యేసే యేసే ఆ జీవము
నను నడిపించే త్రియేక దేవుడే
కష్టసమయమున నమ్మదగినవాడు
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
నా ఆశ్రయదుర్గము
నా దాగు చోటు
నా విజ్ఞాపన ఆలకించువాడు
నను కాచే కాపరి
సేద దీర్చువాడు
నీతి మార్గమున నన్ను నడుపువాడు
యేసే యేసే నా దేవుడు
యేసే యేసే నా సర్వము
యేసే యేసే నా దేవుడు
యేసే యేసే నా జీవము
నను నడిపించే త్రియేక దేవుడే
కష్టసమయమున నమ్మదగినవాడు
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
కరుణ మూర్తి
కృపామయుడు
బల శౌర్యముగల యుద్ధశూరుడాయనే
రక్షణ దుర్గము
విజయ సంకేతము
పాప విమోచన అనుగ్రహించువాడు
యేసే యేసే నా దేవుడు
యేసే యేసే నా సర్వము
యేసే యేసే నా దేవుడు
యేసే యేసే నా జీవము
నను నడిపించే త్రియేక దేవుడే
కష్టసమయమున నమ్మదగినవాడు
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
ఓహ్ ఓహ్ ఓహో ఓహోహోహోహో
Thanks for watching..
Please Like, Share and Subscribe.
God bless you.
#jesussongstelugu2023
Jesus songs / christian songs / jesus songs telugu / jesus songs in telugu / jesus song’s telugu / telugu jesus songs / jesus telugu songs / christian telugu songs / telugu christian songs / christian songs telugu / christian songs in telugu / telugu christmas songs / jesus new songs / worship songs / yeshu song / new songs jesus / new jesus songs telugu /jesus songs telugu new / christian devotional songs / jesus new songs telugu / new christian songs / new christians song / telugu jesus songs new / jesus telugu songs new / christian songs new / yesu prabhu songs / english gospel songs / christian musical / telugu christian songs latest / telugu latest christian songs / latest christian songs telugu / latest christian songs in telugu / latest telugu christian songs / christian songs telugu latest / christian telugu songs latest / telugu new songs 2023 / telugu christian group songs latest / latest christian classical songs / new christian songs 2023 / christian telugu songs latest / jesus new songs 2023 hindi / telugu christian group songs latest / cheistian new songs / new christian songs 2023 / latest christian classical songs telugu
Copyrights of this Music and Video is reserved to @ZionAnthems