
MANCHU KURISE KALAMLO | JK CHRISTOPHER | B JOHN SANDEEP | BBC | LATEST TELUGU CHRISTMAS SONG 2022 |

MANCHU KURISE KALAMLO | JK CHRISTOPHER | B JOHN SANDEEP | BBC | LATEST TELUGU CHRISTMAS SONG 2022 |
Music : JK Christopher
Lyrics : B John Sandeep
Music Programming : JK Christopher, Prakash Rex, Kishore
Mix&Master : Vinay kumar @Melody digi studio Hyderabad
Editing : Ch Nikhil Teja
For more details : Bethesda Bethel Ministries, Narsapur – 534275
Phone : +91 9440691953
email : bethesdabethelministries72@gmail.com
ప : మంచు కురిసే కాలంలో
మంచి కార్యం జరిగెను లోకంలో (2)
మహిమ రాజ్యం నుండి – మరియ గర్భమున మా మనిషిగ (2)
యేసు పుట్టెను – జనులకు రక్షణను తెచ్చెను
క్రీస్తు పుట్టెను – కమ్మని పండుగను తెచ్చెను (2)
అ.ప : సల్లా సల్లని దారులలో
గొర్రెల కాపరుల గాన కచేరీలు
మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి
తూర్పు దేశపు మహాజ్ఞానులు (2)
1. ఆనాడు దావీదు వంశంలో – క్రిస్మస్ గానాలు పాడ౦గ
ఈనాడు సొంత రక్షకునికి – క్రిస్మస్ ఆరాధన చేయంగ (2)
క్రిస్మస్ పవనాలు వీస్తున్నాయి
దరిదాపుచేరి ధన్యులుకండి (2) ||సల్లా||
2. నరులారా నమ్మండి వాక్యాన్ని – ప్రవక్తల ప్రవచనాలు నిజమని
యెష్షయి మొద్దు చిగురించెను – క్రీస్తు అనే చిగురు పుట్టెను (2)
పాపుల పాలిట మన రక్షకుని
పూజసేయ పరుగున రండి (2) ||సల్లా||
#teluguchristmassongs2022 #teluguchristiansongs #2022telugusongs #latestchristmassong2022 #jkchristopher #jkchristopherlatestsongs
#teluguchristiansonglatest #teluguworshipsongs2022 #worshipsongs
#bethesdabethelministries #jesussongs #latestchristmassong2022 #latestchristiandevotionalsongs #christmas #hearttouching #devotionalsongs #newchristmassong2022 #newteluguchristmassongs #bbc #joshuagarikisongs