MARIYA THANAYUDU||CHRISTMAS SONGS LATEST TELUGU||#viralvideos #teluguchristmassong #trending #new
MARIYA THANAYUDU||CHRISTMAS SONGS LATEST TELUGU||#viralvideos #teluguchristmassong #trending #new
CREDITS:-
LYRICS & PRODUCER:- PADALA SURESHBABU
MUSIC:-ASHOK
VOCALS:- SWAPNA
Lyrics:-
పల్లవి:-
జనయించెను లోకనాథుడే
అరుదించెను ప్రాణనాథుడే (2)
జన్మించెను మరియ తనయుడే
ప్రజ్విల్లెను దైవసుతుడే (2)
(జనయించెను)
చరణం:-+01
ఆ దివ్యరూపధారి భువికేతించెను
సమస్త దూతలే స్తుతియించెను (2)
ప్రణమిల్లి పరమతండ్రిని ఘనపరిచెను (2)
ముదమార మదిలో దర్శించెను (2)
(జనయించెను)
చరణం:-+02
నా పాప పరిహార్థమై రక్షణ తెచ్చెను
నా శాప భారమే తొలగించెను (2)
లోకానికే సమాధానమాయేను (2)
అవని నిరీక్షణ ఫలించెను (2)
(జనయించెను)
Subscribe and share for more songs:-
@DAILYSTATUSOFGOD360