
MESSIAH Telugu Christmas Song 2023 | HADLEE XAVIER | DHANUNJAY | SATISH PULI | SAMUEL KATTA

MESSIAH Telugu Christmas Song 2023 | HADLEE XAVIER | DHANUNJAY | SATISH PULI | SAMUEL KATTA
Written & Produced by SATISH PULI
Singer – DHANUNJAY
Music composed, arranged, programmed, mixed & mastered by HADLEE XAVIER
Tapes, Roto Toms, darbuka, khanjira, various percussions – SAMUEL KATTA
Nadaswaram – MAMBALAM SIVAKUMAR
Bass – NAPIER NAVEEN
Recording studios – Everest studios hyderabad, 2barq studios chennai
Recording engineer- RAKESH, VISHNU
Filmed & edited – VIJAY PAVITHRAN
Title design -Davanand saragonda
Special Thanks :- Z.S.P.DIWAKAR Z.E.E.VINEETH
donot forget :- subscribe channel
మెస్సీయ్య మెస్సీయ పుట్టాడు భువిలో
ఈ లోకం ఆనందమే ఎంతో సంతోషమే
రక్షకుడు రక్షకుడు పుట్టియుండెనే
ఇమ్మానుయేలుగా ఆ తూర్పుదేశమున
మన పాపము — మన శాపము
తానే తొలగింప వచ్చాడు గొరియపిల్లగా
ఆహ రాజులకు — ఓహో రాజంట
ఆ యూదయ బెత్లేహేములో జనియించెనే (మెస్సీయ)
దూత తెలిపే శుభవచము
కన్య మరియా పరవసించెను
పరిశుద్ధాత్మ కమ్ముకొనెను
కన్య మరియా గర్భమొందెను
తానే జనియించె దీనునిగా
ఆ పశువుల పాకలోన
సంతోషం సంబరమే
క్రీస్మస్ సంబరమే (మెస్సీయ)
గొల్లలు పొలములో నిదురించగ
దూత వెళ్లి చెప్పానుగా
శాస్త్రుల లేకనాలు సరియాయేను
యూదులకు రాజుగా పుట్టియున్నడు
భలే కన్నుల నిండుగను
మనమంతా దర్శిద్దము
సంతోషం సంబరమే
క్రీస్మస్ సంబరమే (మెస్సీయ)
హే…రాజైన హేరోదు దినములందు
యేసు పుట్టెను బెత్లహేములో
తూర్పున నింగిలో తారను చూసి
జ్ఞానులంత వెళ్ళెను దర్శింపను
అలా నింగిలో దూతలంత
గానము చేయుచుండెను
సంతోషం సంబరమే
క్రీస్మస్ సంబరమే (మెస్సీయ)
Copyright of this music and video belong to SATISH PULI. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.
#hadleexavier #samuelkatta #satishpuli #dhanunjay