
Music Track Naa hrudaya vaasi | Sis Sharon Philip | Latest Telugu Christian Song 2023 |
Original song : https://youtu.be/WlmIDrtF9QU
#నా_హృదయా_వాసీ_ఓ_యేస్సయా
#sharonphilipsgariki
#sharonphilip
#halleluia_ministries_markapur
#apostle_mancha_elia_garu
#bro_john_halleluia_mancha
#telugu_christian_latest_song
Lyrics :
నా హృదయా వాసీ ఓ యేస్సయా
నన్ను నడిపించు నా దైవమా [2]
ప్రణమిల్లెదను నీ పాదసన్నిదిలో
పాడి స్తుతించెదా నీ నామము [2]
‘ నా హృదయ వాసి’
1. సొంతవారె స్వార్దపరులై కృంగదీసెనే
అన్యాయపు తీర్పుకే గురి చేయగా [2]
యేస్సయా – నా అంతరంగ మూగబావమే [2]
విలపించెను నీ పాదాల చెంతా
నిత్య కృపాతో నన్ను నిలబెట్టిన దైవమా [2]
‘ నా హృదయ వాసి’
2.) దారి చెడి గమ్యము నాకు మరుగాయెనే
విశ్వాసయాత్రలో నా పరుగు నిలిచెనూ [2]
యేస్సయా – నా ఆర్తద్వని నీకు చేరగా [2]
ప్రతిద్వనించెను నీ ప్రేమ స్వరాము
స్తిరరాజ్యముకు నన్ను చేర్చే ఓ మార్గమా [2]
‘ నా హృదయ వాసి’
3.) మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే
చిరకాలం నీ సన్నిదిలో నిలుపుటకై [2]
యెస్సయా – నీ ఆగమనము నే తలంచగా [2]
పరవసించెను నా అంతరంగమూ
నీ కవుగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై [2]
‘ నా హృదయ వాసి’
Song title : నా హృదయ వాసి నీవే యేస్సయ్యా
Presents : HALLELUIA MINISTRIES
With the blessings of Apostle Mancha Elia garu
Vocals : sharon philip
Lyric, Tune , Bro John Halleluia
Music : joshi ana ( bobby )
Youtube channel name : HALLELUIA MINISTRIES OFFICIAL MANCHA ELIA
naa hrudaya vaasi o yessayaa
nannu nadipinchu naa daivamaa [2]
pranamilledanu ni paada sannidilo
paadi sthutincheda ni naamamu [2]
1. sonthavaare swaardhaparulai krungadisene
anyaayapu thirpuke guricheeyagaa[2]
yessayaa – naa antharanga mugabaavame [2]
vilapinchenu ni paadaala chentaa
nityakrupato nannu nilabettina daivamaa [2]
2. daarichedi gamyamu naaku marugaayene
viswaasa yaatralo naa parugu nilichenu [2]
yessayaa – naa aarthadwani niku cheragaa [2]
pratidwaninchenu ni prema swaramu
stira raajyamuku nannu cherche o maargamaa [2]
3. mammunu konipova twaralo raanuntive
chirakaalam ni sannidi lo niluputakai [2]
yessayaa – ni aagamanamu ne talanchagaa [2]
paravasinchenu naa antharamgamu
ni kavgililo chere aa divya kshanamukai [2]