
Naa Nesthama | Latest Telugu Christain Songs | Jk Christopher | Sharon Sherly | Pst Israel Garu

Naa Nesthama | Latest Telugu Christain Songs | Jk Christopher | Sharon Sherly | Pst Israel Garu
SUNG BY – SHARON SHERLY
LYRICS & TUNE – PASTOR. ISRAEL GARU
MUSIC BY – JK.CHRISTOPHER
VIDEO EDITED BY – STEPHEN
CELL – +91 97057 97778
For Songs PDF Pls Download Link Below
https://drive.google.com/file/d/18HDl6rAnMjSoxkU_VPUHtYOq5JKo4A3a/view?usp=share_link
LYRICS :
పల్లవి||
నా నేస్తమా నా ప్రాణమా, నా స్నేహము నీవేనయ్యా నా నేస్తమా నా ప్రాణమా నా స్నేహము నా యేసయ్యా నీవే చాలును… నీవే చాలును.. నీవే చాలును యేసయ్యా ||2|| నా నేస్తమా నా ప్రాణమా నా స్నేహము నా యేసయ్యా..
1. సిరిసంపదలు ఎన్నున్నా నీకు సాటిరావయ్యా వెండి బంగారం కన్నను కోరదగిన వాడా ||2||
జీవము మార్గము సత్యము సర్వస్వము గలవాడ నిత్యము నిలచే నీ కృప మాపై నిలిపిన దైవమా నీవే చాలును నీవే చాలును నీవే చాలును యేసయ్యా ||2||
నా నేస్తమా నా యేసయ్యా నా స్నేహము నీవే నయ్యా
2. జుంటితేనె ధరలకన్నా మధురమైనది నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి యేసయ్యా ||2||
ఘనత మహిమలు అర్పించి ఆరాధించెదనయ్యా నిన్న నేడు నిత్యము మారని వాడవు నీవయ్యా నీవే చాలును నీవే చాలును నీవే చాలును యేసయ్యా ||2||
నా నేస్తమా నా ప్రాణమా నా స్నేహము నీవేనయ్యా నా నేస్తమా నా ప్రాణమా నా స్నేహము నా యేసయ్యా నీవే చాలును నీవే చాలును నీవే చాలును యేసయ్యా ||2||
నా నేస్తమా నా ప్రాణమా నా స్నేహము నా యేసయ్యా
Watch Our Songs
#lillianchristopher
#latestchristiansong
#jesussongs #trendingsongs
#newchristiansong
#newyearsongs
#teluguchristiansongs
#Newchristiansongs2024
#hosannanewyearsong
#hosannaministries
#sharonsisters #NewSongs2024#LatestTeluguChristiansongs2024 #newTeluguChristiansongs #broisraelgaru #hosannasongs #teluguchristiansongs #hosanna #pjstephenpaul #sadsong #viralvideo
#teluguchristiansongs
#christiansongs
#hosannaministries
#pjstephenpaul
#sharonsisters
latestteluguchristiansong2024|latestteluguchristiansong|worshipsong|newyearsong|telugu christian song for newyear|teluguchristmas dance 2022,MattilonaMuthyam,telugu christmas songs,telugu christmas songs 2022,telugu christmas songs 2022,telugu christmas dance songs,Telugu Christian/Christian vedio/latest christian/Telugu Christmas songs/Christian Devotional songs/Telugu Worship/Christian audio/Latest Jesus songs/telugu Christian songs/Christian telugu songs/new telugu Christian songs/Christian Devotional Songs/latest new