Naa Priyuda Na Priya yesu – నా ప్రియుడా న ప్రియా యేసు – Telugu Christian song – mp3

Naa Priyuda Na Priya yesu – నా ప్రియుడా న ప్రియా యేసు – Telugu Christian song – mp3


Naa Priyuda Na Priya yesu – నా ప్రియుడా న ప్రియా యేసు – Telugu Christian song – mp3- lyrcs- video songs – Dance

Click Here for Lyrics : https://bit.ly/Napriyuda

Album : Manava meluko
Music : J K Kristophar
Lyrics : Pas. Lajaras Jagityala
Singer : Navya Desamala
Contact : Unknown
Credits : https://youtu.be/FU1c9n0nkQs

నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా ఆ మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||

1. నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా |

2. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా |

CVSL Supporting Online Links :

Jesus T shirts : http://bit.ly/2mKtEOU

Jesus T shirt for men : https://amzn.to/2mfqySK

Jesus T shirt for women : https://amzn.to/2mLvRcX

Jesus T shirt for Kids https://amzn.to/2lcZ3Jn

telugu jesus christ song mp3,audio,video,track,album song

Copyright Disclaimer :

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for ‘Fair Use’ for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Trip.com WW

Scroll to Top