Najarethvada song Lyrics – నజరేతువాడా

Deal Score0
Deal Score0
నజరేతువాడా || NAJARETHVADA  Katru Yohanu || Anweshaa || KY Ratnam

Najarethvada song Lyrics – నజరేతువాడా

పల్లవి : నజరేతువాడా – నా ప్రాణప్రియుడా – సద్గుణ సంపన్న శీలుడా
నజరేతువాడా – నా ప్రాణప్రియుడా – పరమందు ఆసీనుడై వున్నా వాడ

అ.ప : నీకే వందనం – నీకే వందనం – స్తుతి స్తోత్రం నీకే చెల్లున్నయ్యా

చ : పాపపు ఊబిలో పడివుండగా – లేవ నెత్తి బండపై నిలిపావు
నా అడుగులు స్థిరపరచి – నీ ప్రియ బిడ్డగా చేసుకున్నావు. ” నీకే వందనం”

చ : అపవాది వలలో నే చిక్కియుండగా – లాగి కౌగిట దాచినావు
ఏ అర్హతలేని నన్ను – నీ సొత్తుగా చేసుకున్నావు “నీకే వందనం “

చ : ఊహకందని మేలులు చేసావు – నీ రక్షణ నాకు ఇచ్చావు
పరిశుద్ధునిగా నను చేసి – పరలోకం నాకుందన్నావు ” నీకే వందనం “

        నజరేతువాడా  - నా ప్రాణప్రియుడా - సద్గుణ సంపన్న శీలుడా 
        నజరేతువాడా - నా ప్రాణప్రియుడా  - పరమందు ఆసీనుడై వున్నా వాడ

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      SongsFire
      Logo