Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

నన్ను కరుణించుమో దేవా
నన్ను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము

1. విరిగిన హృదయాలకు ఆసన్నుడా
నలిగిన మనస్సులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

2. నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్ను నడిపించుము
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా Lyrics in English

Nannu Karuninchumo Deva
నన్ను కరుణించుమో దేవా
నన్ను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము

1. విరిగిన హృదయాలకు ఆసన్నుడా
నలిగిన మనస్సులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

2. నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్ను నడిపించుము
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

song lyrics Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

@songsfire
more songs Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

Trip.com WW
Scroll to Top