Ne Papino Prabhuva – నే పాపినో ప్రభువా

Ne Papino Prabhuva
నే పాపినో ప్రభువా
నన్ను కావుమా దేవా

1. కరుణాలవాలా నీ మ్రొలనీలా
తలవాల్చి నిలిచేనులే
దయచూడజాలా దురిపారద్రోలా
నీ సాటి దైవంభు వేరెవ్వరు
లేరెవ్వరు లేరెవ్వరు

2. ఉదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై
మోసేవు సిలువా నీ ప్రేమ విలువా
నా తరమా చెల్లించ నా యేసువా
నా యేసువా నా యేసువా

Ne Papino Prabhuva – నే పాపినో ప్రభువా Lyrics in English

Ne Papino Prabhuva
నే పాపినో ప్రభువా
నన్ను కావుమా దేవా

1. కరుణాలవాలా నీ మ్రొలనీలా
తలవాల్చి నిలిచేనులే
దయచూడజాలా దురిపారద్రోలా
నీ సాటి దైవంభు వేరెవ్వరు
లేరెవ్వరు లేరెవ్వరు

2. ఉదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై
మోసేవు సిలువా నీ ప్రేమ విలువా
నా తరమా చెల్లించ నా యేసువా
నా యేసువా నా యేసువా

song lyrics Ne Papino Prabhuva – నే పాపినో ప్రభువా

@songsfire
more songs Ne Papino Prabhuva – నే పాపినో ప్రభువా

starLoading

Trip.com WW
Scroll to Top