Nedu Charitrakarudu-4K Official Video|Telugu Christmas Worship Song 2022-2023 |Enoch Jagan|CCR Media

Nedu Charitrakarudu-4K Official Video|Telugu Christmas Worship Song 2022-2023 |Enoch Jagan|CCR Media


All glory to god, hope this song brings joy to everyone.
Happy Christmas

LYRICS:
ఆ.. ఆ.. ఆ… ఆనందమే.. సర్వలోకానికి సువర్తమానము
నేడు చరిత్రకారుడు – దైవపుత్రుడు – యేసు జన్మించెను
ఇమ్మానుయేలుగా – యేసు వచ్చెను – నీకై నాకై – ఇదియే క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి – మెర్రి క్రిస్మస్
ఆ.. ఆ.. ఆ… ఆనందమే.. యేసు జన్మించెను ||పల్లవి:||

1 జన్మకర్మ పాపముచే – దేవునికి దూరమైనా మానవుని
దేవుడు ప్రేమించి – తన అద్వితీయ – కుమారుని పంపెను
కన్య మరియా గర్భాన – పరిశుద్ధుడు జన్మించెను
వచ్చెను యేసు – తెచ్చెను నిత్యజీవము
ఇమ్మానుయేలుగా – యేసు వచ్చెను – నీకై నాకై – ఇదియే క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి – మెర్రి క్రిస్మస్
ఆ.. ఆ.. ఆ… ఆనందమే.. యేసు జన్మించెను

2 దూత తెల్పెను గొప్ప వార్త – లోకరక్షకుడు పుట్టెను నేడు
పరమును విడిచి – మానవ రూపమెత్తి – ఈ భువికేతెంచెను
పశువుల పాకలోన – రక్షకుడు జన్మించెను
వచ్చెను క్రీస్తు – తెచ్చెను రక్షణానందము
ఇమ్మానుయేలుగా – యేసు వచ్చెను – నీకై నాకై – ఇదియే క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి – మెర్రి క్రిస్మస్

ఆ.. ఆ.. ఆ… ఆనందమే.. సర్వలోకానికి సువర్తమానము
నేడు చరిత్రకారుడు – దైవపుత్రుడు – యేసు జన్మించెను
ఇమ్మానుయేలుగా – యేసు వచ్చెను – నీకై నాకై – ఇదియే క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ – హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి – మెర్రి క్రిస్మస్
ఆ.. ఆ.. ఆ… ఆనందమే.. యేసు జన్మించెను ll పల్లవి l|

Lyrics & Tune: Dr. Marri Lara Menon
Vocals : Dr. M. Lara Menon, P. Melody Hadassah, Dr. M. Gospel Chandra.
Recorded at @enochjagan1420 studios – Mix and Mastering

Videography Credits:
Thouta Raju, Siddipet , Hyderabad
Harshavardhan Reddy. S , Australia
Winston – @AUDIO RECORDS productions

Title Design & Poster: Dasari pavan

Produced by:
Gospel Chandra M, P. Christopher Moses, Shakeena Jasper M

D.o.p & Editing: @ccrmediaofficial

Many Thanks to,
CSI church, Siddiepet
Grace church , Ramanthapur
Marri Family

Copyright of this music and video belong to @livinglifeonpurpose7. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Please like, share and subscribe @livinglifeonpurpose7
for any enquiries reach out to: livinglifeonpurpose777@gmail.com

#chrisitan #songs #track, telugu christian songs 2022-2023, telugu christian songs 2022, telugu christian messages, telugu chrisitan worship songs, telugu christian testimonies,telugu christmas songs, heart touching telugu songs, heart touching telugu christian songs with lyrics,Melodious telugu songs, telugu christian movies, telugu christian gospel songs, telugu christian gospel songs lyrics, jesus songs telugu, telugu christmas songs, latest christmas songs, christmas dance songs, 2022 latest new year jesus worship song,2022 christmas dance song, friend christian melody songs 2022
latest christian songs telugu,jesus christian songs telugu,telugu worship songs telugu,2022 latest christian songs telugu,Gospel Chandra, worship songs telugu,telugu christianaudio songs,telugu christian old songs, teluguchristian songs mp3,telugu jesus worship melodys,christian melodys telugu,2022christian melodys,Melody Hadassah #hopeucindia teluguworship,jesus telugu skit songs,2022jesus skit songs telugu,telugu christian melody songs,trending christian songs,trending christian melody songs,telugu youth songs,jesus youth songs,christian ministry songs telugu,music songs telugu,top telugu christian songs,top jesus telugu songs,jesusvictory songs telugu,2022 all christian songs telugu,2022worship melody songs,2022church worship songs,powerfulworshipsong, worshipsong2022-2023, Lara,llop, livinglifeonpurpose #enochjagan #livinglifeonurpose #CCRmedia #raydu #worship #worshipsongs #worshipsongs2022 #christmas #christmastree #christmasmusic #telugu #teluguworshipmessage #teluguworship #teluguworshipsong #christmassongs #melody #jesus #jesussongs #latest #christiandance #christiandancesong #emmanuel #church #csi #graceofgod #powerfulworship #hosanna #christmastime

Exit mobile version