NEE ARHUDANAA……YESAYYAA ,LATEST TELUGU CHRISTIAN SONG ||SONG BY SPURGEON KEYS

NEE ARHUDANAA……YESAYYAA ,LATEST TELUGU CHRISTIAN SONG ||SONG BY SPURGEON KEYS


నే అర్హుడనా ……….యేసయ్యా TELUGU CHRISTIAN NEW SONG
lyrics and song composing spurgeon ravi

తల్లి కన్నా మిన్నగా తండ్రికన్నా తోడుగా
స్నేహం కన్నా సాయంగా ప్రేయసికన్నా ప్రాణంగా
నను ప్రే మించి నను విడిపించి నను రక్షించే యేసయ్యా

నే అర్హుడన నే అర్హుడన నే అర్హుడన యేసయ్యా-2 ||తల్లి ||

1. తండ్రి ప్రేమను విడిచి నేను లోకం వైపుకు పరుగెడితే
లోకాశలలో నలిగి విసికి తిరిగి త్రోవను వస్తుంటే
నాకై త్రోవను ఎదురుచూస్తూ నిరీక్షణతో నిలచితివి
నన్ను చూసి పరుగులెడుతూ పరవసముతో నిండితివి

నే అర్హుడన నే అర్హుడన నే అర్హుడన యేసయ్యా-2

2.దీన స్థితిలో నన్ను చూసి సంపన్నుడిగా చేసితివి
అజ్ఞానములో నన్నువెతికి జ్ఞానమునతో నింపితివి
చీకటినుండి వెలుగులోనికి నన్ను నీవు పిలచితివి
రాజులైన యాజకులుగా నీదు సొత్తుగా చేసితివి

నే అర్హుడన నే అర్హుడన నే అర్హుడన యేసయ్యా-2 ||తల్లి ||

Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2022 / latest new telugu christian song 2022 / new telugu christian songs 2022/ telugu christian songs 2022/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / new telugu christian song / heart touching telugu christian song // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs

Exit mobile version