Nee Chethilo Rottenu Nenayya|| నీ చేతిలో రొట్టెను నేనయ్య|| Beautiful Telugu Christian song🎶🎵

Faith Score0
Faith Score0

Nee Chethilo Rottenu Nenayya|| నీ చేతిలో రొట్టెను నేనయ్య|| Beautiful Telugu Christian song🎶🎵

Nee Chethilo Rottenu Nenayya|| నీ చేతిలో రొట్టెను నేనయ్య|| Beautiful Telugu Christian song🎶🎵

Song Lyrics;

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో||

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
      Songs Fire
      Logo